ఇంటినుంచే HDFC అకౌంట్ ఓపెన్ చేసే విధానం, HDFC Bank account opening
హెడ్ఎఫ్ సి బ్యాంక్ సేవింగ్ ఖాతాలను HDFC Bank account opening తెరిచేందుకు వీడియో కెవైసి విధానాన్ని ప్రారంభిం చింది . ఇంటి నుంచే వీడియో కెవైసి యాక్టివేట్ లో ఖాతాను తెరవొచ్చు . అంతేకాదు కొత్త కస్టమర్లకు వ్యక్తి గత రుణాలను కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది . వీడి యో కెవైసి కోసం వినియోగదారులకు ఆధార్ , పాన్ సంఖ్య అవసరమవుతాయి . కస్టమర్లు బ్యాంక్ దరఖా స్తును డౌన్లోడ్ చేసుకుని , ఆధార్ ఒటిపి ఆధారిత ఇ – కెవైసిని పూర్తి చేయాల్సి ఉంటుంది . పూర్తి చేసిన తర్వాత వారు వీడియో కెవైసి నిమిత్తం బ్యాంక్ ఎగ్జి క్యూటివ్ కు కనెక్ట్ అవుతారు . ఈ ప్రక్రియకు భౌతిక డాక్యుమెంట్స్ అవసరమవుతాయి . అలాగే వినియోగ దారుడు భారత్ లో ఉండాల్సి ఉంటుంది . కెవైసి అంటే కస్టమర్ గురించి వివరాలు అన్నమాట . కస్టమర్ గుర్తింపు , చిరునామాను ధృవీకరించడానికి బ్యాంకు లు కెవైసి చేస్తాయి . వీడియో కెవైసి కూడా కెవైసి లాంటిదే , అయితే ఒకటే తేడా ఏమిటంటే వీడియో కెవైసి కోసం కస్టమర్ బ్యాంకుకు వెళ్లవలసిన అవస రం లేదు . వీడియో కెవైసి ప్రక్రియను పూర్తి చేయడాని కి వినియోగదారులకు ఎస్ఎంఎస్ లేదా బ్యాంక్ ద్వారా ఇమెయిల్ వస్తుంది .
HDFC Bank account opening
వీడియో కెవైసికి కావాల్సినవి
- బ్యాంక్ దరఖాస్తులో పూర్తి ఆధార్ ఒటిపి ఆధారిత ఇ – కెవైసి
- ఒరిజినల్ పాన్ కార్డు
- వీడియో కెవైసి చేసేటప్పుడు భారత్ లోనే ఉండాలి
- సరిపడినంత డేటా కనెక్టివిటీతో స్మార్ట్ఫోనన్ను కల్గివుండాలి
- ప్లేస్టోలో లభ్యమయ్యే బ్యాంక్ వెబ్ సైట్ లేదా ఇన్ స్టా అకౌంట్ ద్వారా కస్టమర్లు ఆధార్ ఇ – కెవైసి పూర్తి చేయాలి . ఆ తర్వాత వీడియో కెవైసిని దృవీ కరించేందుకు బ్యాంక్ అధికారికి కనెక్ట్ అవుతుంది .
- వీడియో కెవైసితో బ్యాంక్ అధికారి వినియోగదా రుడి ఫోటో , పాన్ కార్డు చిత్రం , వీడియో కెవైసి ఆడియో వీడియో ఇంటరాక్షను పరిశీలించి ఆఖరికి అకౌంట్ ను ఓపెన్ చేస్తారు .
pranauk578@gmali.com
manoharabad. Mandal.manoharabad. District Medak pin code number 50 2336 house number 2-16