Voting online
Trending

TPCC ప్రెసిడెంట్ ఎవరైతే కాంగ్రెస్ కి మంచిది, TPCC PRESIDENT SURVEY

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం ఓట్ చేయండి, ఎందుకు ఓట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి…

TPCC PRESIDENT SURVEY Live

 • రేవంత్ రెడ్డి
  72% 8.7k / 12k
 • కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  25% 3k / 12k
 • హనుమంత్ రావ్.వి
  0% 63 / 12k
 • బట్టీ విక్రమార్క
  0% 81 / 12k
 • జగ్గ రెడ్డి
  0% 101 / 12k

Related Articles

41 Comments

 1. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆ కష్టాల నుండి వచ్చిన వ్యక్తి ఇ మన రేవంత్ రెడ్డి ఇప్పుడున్న కష్టాలనుండి పార్టీని నడపాలంటే ఒక దమ్మున్న లీడర్ కావాలి ఆ దమ్ము లో రేవంత్ రెడ్డికి ఉంది ఈ కేసీఆర్ కు దీటైన లీడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తగిన నాయకుడు రేవంత్ రెడ్డి గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఇ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు బాధలు తెలుసుకున్నాడు పార్టీని ముందుకు నడిపించాడు కానీ మన రేవంత్ రెడ్డి ప్రజల బాధల నుండి కష్టాల నుండి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అందుకే కాంగ్రెస్ పార్టీకి తగిన నాయకుడు ప్రజల సమస్యల పైన విద్యార్థులపై రైతుల సమస్యల పైన మాట్లాడే వ్యక్తి మన రేవంత్ రెడ్డి అందుకే కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను

 2. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సమస్యల గురించి స్పందిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నాయకుడు *రేవంత్ రెడ్డి* ఇతను కులమతాలకు అతీతంగా సమస్య పరిష్కార కేంద్రంగా తనదైన శైలిలో స్పందిస్తూ! ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డితో విబేదిస్తే మిగతా నాయకులు ఎన్నికల సమయంలో, పదవుల కేటాయింపు సందర్భంలో మీడియా ముందు మాత్రమే సీనియర్స్ అయిపోతున్నారు

  1. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇక ముందు ముందు తెలంగాణలో కొనసాగాలి అనుకుంటే కెసిఆర్ కి దీటైన నాయకుడు రాజకీయ అపర చాణిక్యుడు ప్రజల్లో మరియు యూత్ లో మంచి పట్టున్న నేతగా మన రేవంత్ అన్న గారికి టి పి సి సి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను

 3. He is young leader tallent person
  Kani ravanth ku tpcc echi pada yathra chayali apudu congress ku adharana paruguthundhe
  Old leadres avakasa vadhulu congress lo galechi dabhu kosam ammudu pothunaru

 4. Right now dynamic leadership is required to renew and reform congress in telengana..and aggressive leader and attractive speaker must bring back congress in telengana..in my view Revanth Reddy is the suitable person to decorate TPCC president

  1. Vote for revanth reddy (k c r ,k t r, p h r,) mogudu revanth Anna and congress bhatakalli ante revanth Anna ravalli

 5. In this situation we want dynamic leader and most crazy’ leader that is only one leader that revanth Reddy suitable person for Congress PTCC president I am also requesting the Congress party leaders plz support

 6. ప్రస్తుతం పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధించాలంటే అన్నీ విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తిగా శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారినే పీసీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వాలి……

  1. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణ లో అధికారం రావాలి అంటే దమ్ము ఉన్న, ఎదురించే నాయకుడు రేవంత్ రెడ్డి వంటి నాయకుడు ఉంటే నే సాధ్యం జై రేవంత్ రెడ్డి జై జై కాంగ్రెస్

 7. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూలాన్ని కూడా అనుకూలంగా మార్చే ఒకే ఒక వ్యక్తి మన యంగ్ & డైనమిక్ లీడర్ “రేవంత్ రెడ్డి” అహంకార ప్రభుత్వాన్ని అనగదొక్కుతూ ప్రజలకు మరియు పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలడని నా యొక్క ఆలోచన.

 8. Komatireddy venkat reddy garu is the right person. He did the agitation for form of telangana and did the Amarana nirahara dikstha and sacrifice the minister position.
  He is very loyal person and hardworking person for Congress party and in his leadership Bhongir parliament constituency we won the majority municipalities and to form the Congress party government in telangana its possible only with komatireddy leadership.

 9. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల వైపు నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రభుత్వ చేతకాని తనని ప్రజలకు తెలిసే విధంగా అర్థమయ్యే భాషలో వివరిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు కేసీఆర్ సాధ్యం కాని హామీలు అబద్ధపు మాటలనుఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చని వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతాలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకుడిగా అలాగే ఎలక్షన్ల ముందు ఏదైనా రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసే ముందు మైక్ లో ముందుకు వచ్చి మేము సీనియర్ నాయకులు అని పోసుకుంటే నాయకులకంటే చాలా బెటర్

  1. pullaramesh37@gmail.com రులింగ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకో కుండా ప్రజలతో మాటల గారడీ నడిపిస్తున్న టువంటి ప్రభుత్వానికి మరియు ప్రజలకు తెలియపరిచే క్లుప్తంగా తెలియపరిచే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావున అతడికి తీసివేస్తే ప్రజల పక్షాన కార్మికుల పక్షాన అందరినీ గుర్తించి నడుచుకోవాలని భావిస్తూ ఈ ఒక్క మెసేజ్ లు పెడుతున్న ఇట్లు పుల్ల రమేష్ ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి వరంగల్ అర్బన్ అధ్యక్షులు

 10. One and only Young and dinamic leader revanth anna is sutable that position నేను trs పార్టీ అభిమాని kani కాంగ్రెస్లో నాయకత్వ
  లేమి స్వష్టం కనిపిస్తుంది కావున మంచి లీడర్ల అవసరం దేశానికి, మన రాష్టానికి అవసరం.

 11. రేవంతన్న ఉంటేనే మంచిగుంటది పార్టీ అధికారంలోకి తీసుకొస్తారు

 12. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న” రేవంత్ రెడ్డికి” రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాలి.

 13. YSR party లాగా మళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లో నిలవడానికి రేవంత్ రెడ్డి తోనే సాధ్యం FRD pzzzzz సపొట్me

 14. Komatireddy venkat reddy garu is the right person. He did the agitation for form of telangana and did the Amarana nirahara dikstha and sacrifice the minister position.
  He is very loyal person and hardworking person for Congress party and in his leadership Bhongir parliament constituency we won the majority municipalities and to form the Congress party government in telangana its possible only with komatireddy leadership.

 15. December 11, 2020 at 8:13 pm
  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న” రేవంత్ రెడ్డికి” రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాలి.

 16. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డికి ఇవ్వడం మంచిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డికి ఇవ్వాలి kcr కు ధీటుిిఐన మొగుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి tpcc ఇస్తేనే కాంగ్రెస్ బ్రతుకుతది లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాలి ఐపోతాధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close