Trending

వరంగల్,నల్గొండ,ఖమ్మం MLC ఎన్నిక సర్వే , MLC election survey in Telangana

MLC election survey in Telangana ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే నల్గొండ , వరంగల్ , ఖమ్మం గ్రాడ్యు యేట్స్ కాస్టియెన్సీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా  అభ్యర్ధులు . అరవై ఏండ్ల సమైక్య పాలనకు మించిన దోపిడీ ఆరేండ్ల ప్రత్యేక రాష్ట్రం లోనే జరిగింది . నీళ్లు , నిధులు , నియామకాల్లో మనహక్కుల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలోనూ ఆత్మ హత్యలు జరగడం బాధాకరం .  డిగ్రీ , పీజీ , పీహెచ్డీ చేసిన యువతకు జాబులు దొరక్క ఉపాధి హామీ పనులకు పోతున్నారన్నారు .

ఇవన్నీ మారాలంటే సరైన అభ్యర్దిని ఎన్నుకుందాం….

వీరికే ఎందుకు ఓట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి….

MLC election survey in Telangana Live

  • తీన్మార్ మల్లన్న
    76% 1.4k / 1.8k
  • పల్లా రాజేశ్వర్ రెడ్డి
    4% 80 / 1.8k
  • గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి
    5% 104 / 1.8k
  • రాణి రుద్రమ రెడ్డి
    8% 160 / 1.8k
  • కోదండరామ్
    4% 83 / 1.8k

Related Articles

Back to top button