Trending

దుబ్బాక పోలింగ్ సర్వే లో పాల్గొనండి, dubbak polling survey

 సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ రసవత్తరం కానుంది . dubbak polling survey ముగ్గురు అభ్యర్థులు బలమైన వారు కావడంతో పోటీ జోరుగా సాగనుంది . అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది . వార్ వన్ సైడ్ అనుకున్నా తాజా పరిణామాల నేపథ్యంలో సీన్ మారింది . దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టి ఆర్ ఎస్ టిక్కెట్ కేటాయించడంతో సానుభూతి వరంగా విజయావకాశాలు ఆమెకే ఉన్నాయి . అయితే దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరడం , టిక్కెట్ ఖరారు కావడంతో పోటీ స్వరూపం మారనుందని భావిస్తున్నారు , మరోవైపు బిజెపి నుంచి రఘనందన్ రావు కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు . ఈ ముగ్గురి మధ్య పోటీలో గెలుపు ఎవరిదన్నది . ఇక ఉత్కంఠగా మారనుంది . ఈ ముగగురి తో పాటుగా కత్తి కార్తీక కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

మీరు ఓట్ ఎందుకు వేస్తున్నారో కింద కామెంట్ లో తెలపండి.

dubbak polling survey ::

[IT_EPOLL id=”6781″][/IT_EPOLL]

Related Articles

8 Comments

  1. Congress nundi gelichina mallee trs lokey pothaaru.

    Sujathamma gelichinaa upayogam ledhu.
    Kaabatti prajala tharapuna assembly lo Voice ivvaaalantey kachithangaa Raghunandan gelavaali

  2. వస్తున్నపార్టీఓటువేస్తనను

  3. ప్రజల గొంతుక….ప్రశ్నించే గొంతుక….ప్రజలను పాలకులువిస్మరించిన రోజు…ప్రజల పక్షాన నిలబడి వారే కావాలి…అది రఘన్నా అనుకుంటున్నాను.

  4. Worst TRS Govt , We can check major covid time , govt was just slept , And pvt hospitals looti of common public , Even govt not taken any action.

Back to top button