తెలంగాణ ప్రెసిడెంట్ గా ఎవరు సమర్థులు Vote for TPCC president

తెలంగాణలో PCC కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు జరుగనుంది . పారద్య పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి ? Vote for TPCC president ఇప్పుల్లో పీసీసీ ప్రకటన వెలువడే అవకాశం ఉందా ? అధిష్ఠానం మదిలో ఎవరున్నారు? . అనే అంశాలు ఇప్పుడు హస్తం పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి .

మీరు ఓట్ ఎందుకు చేస్తున్నారో కామెంట్ లో తెలపండి…

[IT_EPOLL id=”5940″][/IT_EPOLL]

Related Articles

8 Comments

 1. తెలంగాణ లో జరుగుతున్న అవినీతి ని అక్రమాలను బయటపెట్టే దమ్మున్న నాయకుడు కేవలం రేవంత్ రెడ్డి తో నే సాధ్యం అవుతున్నది కావున రేవంత్ రెడ్డి ని తొందరగా pcc అధ్యకుడిగా డిక్లర్ చేసి కాంగ్రెస్ పార్టీ ని బ్రతికించుడ్రీ

 2. తెలంగాణ వస్తే బాగుపడ్తాది పేదల బతుకులు బాగుపడుతాయి అనుకుంటే అధికారం ఎక్కిన కుటుంబం బతుకులే బాగుపడ్తున్నాయి
  ఇలాంటి దొంగల పాలనని ఎదిరించి ధైర్నం రేవంత్ రెడ్డి గారికే ఉంది అలాగే కాంగ్రెస్ మళ్ళీ అధికారం రావాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారికే సాధ్యం కావున ఇప్పటికి అయిన తెలంగాణ పీసీసీ రేవంత్ గారికి ఇవ్వాలి అని నాలాంటి యువత నిరుద్యోగులం కోరుకుంటున్నాం

 3. TPCC ప్రెసిడెంట్ పదవిని రేవంత్ రెడ్డి కి ఇవ్వాలి. ఎందుకంటే అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలడు. ఏ సబ్జెక్టు మీదనైనా మాట్లాడే విస్తృతజ్ఞానం ఉంది.
  అద్భుతమైన భాషా జ్ఞానం ఉంది. అందరినీ ఆకట్టుకునే చమత్కారం ఉంది. కెసిఆర్ ను నడిపించేది ఆయన భాషా పరిజ్ఞానం. కెసిఆర్ ను ఢీ కొట్టాలంటే రేవంత్ రెడ్డి సమర్ధుడు. కాంగ్రెస్లో సీనియర్ కాకపోవచ్చు. కానీ ప్రజలను ఆకట్టుకునే లక్షణం ఉంది. నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించాలి. యువతను ఆకట్టుకునే మాటల చతురత ఉంది. ఈ గడ్డు కాలంలో కాంగ్రెస్ను ఒడ్డుకు చేర్చేది. రేవంత్ రెడ్డి మాత్రమే. లేదంటే కాంగ్రెస్ మునిగిపోతుంది. ఇప్పటికే ఆలస్యం అయింది.
  ఆంధ్రప్రదేశ్ ని విడదీయడం కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది. రెండు రాష్ట్రాల్లో పట్టు తప్పి పోయింది. కాంగ్రెస్ తెలంగాణలో ఈ స్థితిలో కి రావడం మరీ దారుణం, బాధాకరం కూడా.
  అందుకే రేవంత్ రెడ్డి కి టిపిసిసి పగ్గాలు ఇవ్వండి. ఇదొక్కటే మార్గం.

Back to top button