Trending

తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి, COVID19 cases tally in TS

 తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వైరస్ వ్యాప్తి ఆగడం లేదు, COVID19 cases tally in TS హైదరాబాద్ మహా నగరంలోనే వైరస్ ఎక్కువగా విజృంభిస్తోంది. తెలంగాణలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి . ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 40 కేసులు నమోదు కావటం గమనార్హం .

 రాష్ట్రమంతా అదుపులోకి వచ్చినా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కరోనా అదుపులోకి రావటం లేదు . కొన్ని రోజులుగా కేలుసు తగ్గినా తాజాగా రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు నమోదు అయ్యాయి . మరో 2 కేసులు వలసవాసులకు చెందిన వనీ వైద్యారోగ్య శాక తాజా బులిటెన్ లో వెల్లడించింది . ఇప్పటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1414 కు చేరుకుంది . గురువారం 13 మంది డిశ్చార్జి అయ్యారు .

COVID19 cases tally in TS ::

 మొత్తం కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో ఇప్పటివరకు 952 మంది డిశ్చార్జి అయ్యారు . ఇప్పటివరకు 34 మంది చనిపోయారు . 428 మంది చికిత్స పొందుతున్నారు . మృతుల్లో అధికులు పురుషులే ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన మరణాల్లో అత్యధికంగా పురుషులే ఉన్నారు . మొత్తం 34 మంది కరోనాతో మరణించగా వారిలో 27 మంది పురుషులే . మహిళలు కేవలం 7 మంది మాత్రమే ఉన్నారు . అంటే పురుషులు ఎక్కువగా సామాజికంగా చురుకుగా ఉంటుండమే కారణంగా నిపుణులు అభిప్రాయపడుదున్నారు .  

డాక్టర్స్ చిన్న పిల్లలు మరియు ఎక్కువ వయసు ఉన్న వారే ఎక్కువగా వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్ కేసుల్లో 30 మంది 40 నుంచి 79 ఏళ్ల మద్య వయసు వారే ఉన్నారు. వయసురీత్యా చూసినట్లైతే 40 నుంచి 19 ఏళ్ల మద్య వయసు వారే ఎక్కుగా ఉన్నారు.ఈ పరిధిలోని వయసున్న వారు మృతుల్లో 30 మంది ఉన్నారు . 9 ఏళ్ల లోపు వారు ఒక్కరు . 30 నుంచి 39 వయుసు మద్య ఒకరు , ఉండగా 40 నుంచి 49 వయసు మద్య ఉన్నవారు 5 మంది , 50 నుంచి 59 మద్య వయస్కులు 9 మంది , 60 నుంచి 69 మద్య వయస్కులు 7 మంది , 70 నుంచి 79 మద్యవయస్కులు 9 మంది ఉండగా , 80 నుంచి 89 మద్యవయస్కులు 2 మాత్రమే ఉన్నారు .

Related Articles

Back to top button