ఒకే రోజులో 693 కరోనా కేసులు, 693 Coronavirus cases in a day

దేశ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరింది . గడిచిన 24 గంటల్లో 693 Coronavirus cases in a day పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో పాటు 30 మంది వైరస్ బాధితులు మృతి చెందారు.

 ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఓ ప్రకటక విడుదల చేశారు . ఇక ఢిల్లీలోని మర్మజ్కు వెళ్లి వచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు వెల్లడించారు .

693 Coronavirus cases in a day ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల్లో 76శాతం వురుషులే ఉన్నారని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు . మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 1100 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు . మరో మూడువేల కోట్లు రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపారు.

 దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది .  ఎయిమ్స్ వైద్యుడు వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్యా నానాటికీ పెరిగిపోతోంది . ఈ క్రమంలోనే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ఎయిమ్స్ 

డైరెక్టర్ డాక్టర్ రజ్జీప్ గులేరియా పలు కీలక విషయాలను వెల్లడించారు.

 దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ప్రకటించారు . అయితే మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని తెలిపారు . సోమవారం ఓ కార్యక్రమంలో డాక్టర్ రణ్ దీప్ మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరగడం ఆందోళనకరం . పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ( లోకల్ కాంటాక్ట్ ) ద్వారా వైరస్ సోకడాన్ని గుర్తించాం అని అన్నారు.

 దీనిని వైరస్ మూడోదశగా చెప్పుకోవచ్చు . అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది . దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశం . అయితే మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉంది. దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాం.

 దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచింది . లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదు . అని అన్నారు . ఇక ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనాల కారణంగానే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని రణ్ దీప్ తెలిపారు . 

Related Articles

Back to top button