Trending

నాల్గోవా సారి లాక్ డౌన్ పొడిగించిన ప్రధాని, Lockdown extended again

దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ ముగియబోతున్నది. Lockdown extended again పై ముఖ్యమంత్రులతో ఆరు గంటల సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.  అత్యంత సంక్రమణ COVID-19 యొక్క వ్యాప్తిని మందగించడానికి మార్చి చివరలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇది అతని మూడవ ప్రసంగం.  మే 17 తర్వాత ప్రధాని “లాక్డౌన్ 4” ను ప్రకటించారు, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది, కొత్త నిబంధనలతో ఉంటుంది అని అన్నాడు.  కరోనావైరస్ సంక్షోభం నుండి బయటపడటానికి “మిషన్ సెల్ఫ్-రిలయంట్ ఇండియా” అనే పేరుతో భారీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాడు.

Lockdown extended again ::

 కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో ముగుస్తున్న 21 రోజుల లాక్ డౌనను ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు . కరోనా వైరసను కట్టడి చేస్తూనే లాక్ డౌన్ కారణంగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండంచెల విధానాన్ని అవలంబించవచ్చునని అంటున్నారు . కరోనాను కట్టడి చేసేందుకు ఒకవైపు లాక్ డౌన్ కొన సాగిస్తూనే మరోవైపు వ్యవసాయ రంగం , నిత్యావసర వస్తు వులను రవాణా చేసే అంతర్రాష్ట్ర , అంతర్ జిల్లా రవాణాను అనుమతించటం , కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమలు పని చేసేందుకు అనుమతించటం , నిర్మాణ రంగాన్ని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో అనుమతించటం ద్వారా అత్యంత దుర్భర స్థితిలో ఉన్న కార్మికులు , రోజువారీ కూలీలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం  లోచిస్తున్నట్లు తెలిసింది .

 ప్రధాన మంత్రి ఇటీవల 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్ డౌన్ , దాని పర్యవసానం , కరోనా కట్టడి గురించి చర్చించినప్పుడు ఈ ప్రాథమిక మినహాయింపుల గురించి చర్చించినట్లు తెలిసింది . నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో లాక్ డౌన్ పొడిగింపు , కొన్ని రంగాలకు ఇవ్వనున్న మినహా యింపుల గురించి వివరించారు . దేశవ్యాప్త లాక్ డౌనను ఈ నెలాఖరు వరకు పొడిగించినా వ్యవసాయం , సరుకుల రవాణా , కొన్ని పెద్ద పరిశ్రమలను దీనినుంచి మినహాయించే అవకాశాలున్నాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు .

 తెలంగాణ , పంజాబ్ , రాజ్స్తాన్ , ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే లా డౌను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించటం తెలిసిందే . పలు ఇతర రాష్ట్రాల కూడా కరోనా వైరసన్ను నిలువరించేందుకు Lockdown extended again పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి . లాక్ డౌన్ ఏ విధంగా ఉండాలి , ఏ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండాలి , ఏ ప్రాంతాల్లో దీనిని సులభతరం చేయాలనే అంశంపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా ఆలోచిస్తున్నాయి . కరోనా వైరస్ ఉధృతి ఆధారంగా రాష్ట్రాలు లేదా ప్రాంతాలను రెడ్ , ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించి రెడ్ జోన్లలో మినహాయింపులు లేని లాక్ డౌన్ , ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులతో కూడిన లాక్ డౌన్ , గ్రీన్ జోన్లలో లా డౌనను తొలగించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని అంటున్నారు . అయితే , కొన్ని బస్తీలను కలర్ కోడ్ ఆధారంగా విభజించి అదుపు చేయవచ్చు కానీ రాష్ట్రాలు , జిల్లా లను కట్టడి చేయటం సాధ్యం కాకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు .

 కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ , ముంబయి , పూణె , ఇండోర్ , గుర్‌గావ్ , హైద రాబాద్ , అహ్మదాబాద్ , జైపూర్ , బెంగళూరులో పూర్తి స్థాయి లాక్ డౌనను ఈ నెలాఖరు వరకు అమలు చేయవచ్చునని అంటున్నారు . తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌనను పొడిగించటం తెలిసిందే .

Related Articles

Back to top button