తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు, KCR extended lockdown in Telangana

 రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. KCR extended lockdown in Telangana ఈ నెల 29 వరకు లా డౌన్ కొనసాగించాలని , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాత్రి పూట కర్వ్యూ కూడా ఇదివరకటి లాగానే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది .

 మంగళవారంనాడు ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం 7 గంటల పాటు సాగింది . అనంతరం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి KCR extended lockdown in Telangana మీడియాకు వెల్లడించారు . ఇప్పటికే రెండు సార్లు లాక్ డౌన్ పొడిగించారు . ఇప్పుడూ మూడోసారి లాక్ డౌనన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది . కేంద్రం ప్రభుత్వం 17 వరకు లాక్ డౌనను కొనసాగిస్తే , రాష్ట్ర ప్రభుత్వం అంత కంటే ఎక్కువ రోజుల పాటు లాక్ డౌనను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చింది .

 కరీంనగర్ లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకున్నాం . దేశంలో మొదటి కంటైన్మెంట్ జోన్ కరీంనగర్ అని , కరీంనగర్‌ను రోల్ మాడల్ గా తీసుకున్నామన్నారు . కరోనాను కంట్రోల్ చేయడంలో వందశాతం విజయం సాధించామన్నారు . కరీంనగర్‌ నుంచి నేర్చుకుని మిగతా ప్రాంతాల్లో అమలు చేశామన్నారు . కరోనా కట్టడికి కృషి చేస్తున్న దేశంలో రికవరీ రేటు రాష్ట్రంలో బాగుందని , దేశంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే మరణాల రేటు రాష్ట్రంలో తక్కువగా ఉందని చెప్పారు .

వాక్సిన్:::

 ఆగస్టు , సెప్టెంబర్ నాటికి వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బయోటిక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు . బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తామని , రెడ్ జోన్లలో కూడా  మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని , అయితే ప్రతి బాటిల్‌కు 16శాతం ధర పెంచుతున్నామన్నారు . కంటైన్మెంట్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచే ప్రసక్తే ఉండదన్నారు . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని , ఎవ్వరూ ఆగం కావద్దని , వైన్ షాట్ల వద్ద తప్పకుండా భౌతిక దూరం పాటించాలని , మాస్  ్కలు తప్పకుండా ధరించాలన్నారు . బార్లు , క్లబ్లు , పట్లకు అనుమతి లేదన్నారు . చీఫ్ లెక్కర్ పై 11శాతం ధర పెంచుతామన్నారు .

KCR extended lockdown in Telangana ::

రెడ్ జోన్లలో సడలింపులు::

 ఆరు జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి  సూర్యపేట , వరంగల్ అర్బన్ , వికారాబాద్ , మేడ్చల్ , రంగారెడ్డి , హైదరాబాద్ ఉన్నాయి . ఈ జోన్లలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు . అందులోకూడా రంగారెడ్డి , హైదరాబాద్ లలోనే కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయని , కరోనా మరణాలలో 25 కేసులు ఈ రెండు ప్రాంతాలకు చెందినవేనన్నారు . జోన్ల వారీగా కేంద్రం ఇచ్చిన సడలింపులను తప్పకుండా పాటిస్తామన్నారు .

గ్రీన్ జోన్ల్లో సడలింపులు ::

 గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న యాదాద్రి భువన గిరి , వరంగల్ రూరల్ , వనవర్తి , భద్రాద్రి కొత్తగూడెం , సిద్దిపేట ,  ములుగు , మహబూబాబాద్ , నాగర్ కర్నూలు , పెద్దపల్లి జిల్లాలకు సడలింపులు వరిస్తాయి .

ఆరేంజ్ జోన్ల్లో సడలింపులు ::

 18 జిల్లాలు ఆరేంజ్ జోన్లో ఉన్నాయి సంగారెడ్డి , మహబూబ్ నగర్ , మెదక్ , భూపాలపల్లి , కామారెడ్డి , కరీంనగర్ , జగిత్యాల , మంచిర్యాల , నారాయణపేట , నిరినిల్ల , నల్ల గొండ , నిజామాబాద్ , ఆదిలాబాద్ , ఖమ్మం , జనగామ , ఆసిఫాబాద్ , నిర్మల్ , గద్వాల జిల్లాలకు సడలింపులు వర్తిస్తాయి , వచ్చే 11 రోజుల్లో 18 జిల్లాలు కూడా గ్రీన్ జోన్లోకి వెడుతున్నాయి . మండల , గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చననిచెప్పారు . హైదరాబాద్ , రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల్లోనే కంటైన్మెంటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు . ముంబయి దుస్థితి హైదరాబోదకు రావద్దని కోరుకుంటున్నామని , అందుకని హైదరాబాద్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని , కంటైన్మెంట్ జోన్లను నిర్ధారించి లాక్ డౌనను సీరియస్ గా అమలు చేస్తామన్నారు . 

Related Articles

Back to top button