Mi note 9 లాంఛ్ అయ్యింది, Mi note 9 full specifications
స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు న్న ‘ Mi note 9 full specifications సోమ వారం భారత్ మార్కె లోకి విడుదలైంది . జులై 24 నరెడ్ మీనోట్ 9 అమ్మ కాలను ప్రారంభించనుం ది . ఈ ఫోన్ఎంఐ.కామ్.అమెజాన్ ఇండియాలో లభిస్తుంది . ఇది ఆన్లై లో కూడా అందుబాటులో ఉంటుంది . ప్రారంభ ధర రూ .11,999 గా ఉంది .
చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ నుంచి వస్తున్న ఈ కొత్త మోడల్ రెడ్ మీ నోట్ ని ప్రో మ్యాక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే . షియోమి ఈ రెండింటి కంటే తక్కువ ధరకే రెడ్ మీ నోట్ 9 ను తీసుకొచ్చింది . ఫోన్ ఆక్వా గ్రీన్ , గ్రే ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది . ఈ మోడల్ స్పెషిఫికేషన్లు పరిశీలిస్తే ..
Mi note 9 full specifications ::
రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ 6.58 అంగుళాల హెచ్ డీడీఎండిస్ ప్లేను కలిగి ఉంది . బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ గా ఉంది . మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి . ర్యామ్ 4 జీబీ , 6 జీబీలు , అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ , 128 జీబీ అందుబాటులో ఉన్నాయి . ముందు భాగంలో ఎడమ వైపు పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉంది . దీనిలో 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది . ఫోన్ నాలుగు వెనుక కెమెరాలను కలిగి ఉంది . ఈ సెటప్‌లో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ( ఎఫ్ / 1.79 ఎపర్చరు ) , 8 మెగా పిక్సెల్ అల్ట్రా – వైడ్ – యాంగిల్ సెన్సార్ ( 118 – డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ) , 2 – మెగా పిక్సెల్ మైక్రోసెన్సార్ , 2 – మెగా పిక్సెల్ డెఫ్ట్ కెమెరా ( ఆటో ఫోకస్ ) ఉన్నాయి . ఫోన్ ప్రో వీడియో మోడీతో కూడా వస్తుంది . ఫింగర్ ప్రింట్ సెన్సార్ , ఐఆర్ బ్లాస్టర్ , 3.5 ఎంఎంహెడ్ఫోన్ జాక్ , యూఎస్ బీ టైప్ – సీ సపోర్టు ఉంది . 4 జీబీ ర్యాం , 64 జీబీ ఇంటర్నల్ సెల్ ధర రూ .11,999 , అదే 128 జీబీ ఇంటర్నల్ ఉంటే .. రూ .13,499 నిర్ణయించింది . ఇక ఈ మొబైల్ లో హైఎండ్ వేరియంట్ 6 జీబీ ర్యాం , 128 జీబీ ఇంటర్నల్ ధర రూ .14,999 గా నిర్ణయించడం జరిగింది .