తెలంగాణలో స్థానిక వ్యక్తికి సోకిన కరోనా వైరస్, TS resident tests +ve coronavirus
తెలంగాణా రాష్ట్రంలో మొదటగా TS resident tests +ve coronavirus వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది . దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ వ్యాపారి ద్వారా ఆయన కుమారుడి ( 35 ఏళ్లు ) కి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి .
ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్ రావడం జరిగినది, TS resident tests +ve coronavirus ఎవరికీ సోకకపోవడంతో డాక్టర్లు ధీమాతో ఉన్నారు . అయితే తొలిసారిగా స్థానికుడికి కూడా సోకడంతో ఇప్పుడు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
ఇక అమెరికాలో క్రూజ్ ల్యాన్సర్లో పనిచేస్తున్న 33 ఏళ్ల వ్యక్తి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చాడు . అతడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 21కి చేరాయి . కాగా , స్థానిక వ్యక్తికి కోవిడ్ అంటించిన వ్యాపారి ఈ నెల 14న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు . సికింద్రాబాద్కు చెందిన ఆ వ్యాపారికి 17న కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి .
ఈ నెల 19న కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు . ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు , సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించారు . వారందరినీ ఐసోలేషన్లో ఉంచారు . కోవిడ్ సోకిన వ్యాపారి కుమారుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి , అతడు నివసించిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో 50 బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి కివిడ్ పై ఆరా తీయనున్నాయి . ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే గాంధీ ఆస్పత్రికి తరలిస్తారు .
Recent posts ::
- రూ.500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి స్కీం మార్గదర్శకాలు ఇవే….
- కొత్త రేషన్ కార్డు అప్లయ్ విధానం, కావల్సిన పత్రాలు, అర్హతలు….
- 2023 లో కాబోయే కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరు? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి!!
- 2023 లో కాబోయే చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి.
- 2023 లో కాబోయే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరూ? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి!!
4 Comments