కరీంనగర్ లో కరోనా వైరస్ కలకలం, coronavirus case in Karimnagar

 కరీంనగర్ జిల్లాలో సంచరించిన ఇండోనేసియా వ్యక్తుల్లో మొత్తం మందిలో కరోనా coronavirus case in Karimnagar వ్యాధి ఉన్నట్లు తేలడంతో జిల్లాలో కలవరం పెరుగుతోంది . మందిని వైద్య పరీక్షలకు హైదరాబాద్ తరలించగా వారిలో 6 గురీకి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు .

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనుమానితుల అన్వేక్షణ గా జిల్లాలోని అధికారులు , యుద్ధ ప్రాతిపదికన  చర్యలు తీసుకుంటున్నారు . కరీంనగర్ పట్టణంలో పాటు వారు పర్యటించిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక మైన దృష్టి సారించారు . వారు ఏక్కడ ఉన్నరు , మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు ? ఏయే ప్రాంతాల్లో పర్యటించారనే విషయమై ఆరా తీస్తున్నారు .

 coronavirus case in Karimnagar కలెక్టరేట్ సమీపంలోని ప్రార్థనా మందిరాలకూ వచ్చారని . 14 , 15వ తేటల్లో నటజంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగారు . వీరు  సంచరించిన ప్రాంతాలను  తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పోలీ సులు పరిశీలిస్తున్నారు . వీరు సంచరించిన ప్రాంతాలను తమ అధీనం ఆ అనుకునేలా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేశారు .

కరీంనగర్ లో ఇండోనేసియా వాసులు తిరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్న పోలీసులు పట్టణంలో 100 ప్రత్యేక వైద్య బృందాలతో వచ్చి జిల్లా కలెక్టర్ శశాంక , ఇంటింటికి పరీక్షల్ని నిర్వహించేలా పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి , వైద్యాధికా ఏర్పాటు చేస్తున్నారు . వీలుని బట్టి ఆయా ప్రాంతాల్లో అత్యవసర సమీక్ష నిర్వహించారు . 

ఈ ప్రాంతాన్ని నిర్బంధం నడుమ ఉంచాలని  మంత్రి మాటాడుతూ సమస్య కారులు భావిస్తున్నారు . జిల్లాకు చెందిన ప్రజలు  తీవ్రతను గుర్తించాలని , ప్రతి ఒక్కరూ  స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి గంగుల కమలాకర్   కోరారు .

Related Articles

Back to top button