కేసిఆర్ మాటలని లెక్కచేయని TRS నాయకులు, shocking video post by Congress

కరోనావైరస్ విజంభిస్తున్న సమయంలో లో టిఆర్ఎస్ నిర్వహించిన పార్టీని ప్రోత్సహిస్తున్నట్లు shocking video post by Congress వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

సీఎం కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పాఠశాలలు మరియు కళాశాలలు మార్చి 16 నుండి మార్చి 31 వరకు నివారణ చర్యగా మూసివేయబడతాయనీ ప్రకటించారు.

  మరోవైపు జరుగుతున్న పరీక్షలకు కరోనా వైరస్ మహమ్మారి మధ్య ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేశారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నివారణ చర్యలలో భాగంగా  తెలంగాణ లో  అన్ని విద్యా సహ-పాఠ్యేతర కార్యకలాపాలను ప్రభుత్వం  ఖాళీ చేయమని తాజాగా కోరింది.

 ఇది పూర్తిగా ఆశ్చర్యకరమైనది వార్త ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో సామాజిక దూరం ఎంత అవసరమో సీఎం కేసీఆర్ వివరించారు, ప్రజలు ఎక్కువగా గుమి గుడాద్దని, పెళ్ళిలు, పార్టీలు చేసుకోవద్దు అని కెసిఆర్ గట్టిగానే చెప్పారు.

అయితే టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఇటీవల చేసుకున్న ఒక పార్టీ వీడియో ఇంటర్నెట్ లో దర్శనం ఇచ్చింది, ఈ వీడియోలో టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎక్కువగా గుమి గూడి సంబరాలు చేసుకున్నారు, shocking video post by Congress వీడియో ను తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఒకవైపు పార్టీ అధ్యక్షుడు పార్టీ లకు దూరంగా ఉండాలి అని చెప్పిన ఏమాత్రం లెక్కచేయకుండా కెసిఆర్ సొంత పార్టీ నాయకులు పార్టీ చేసుకున్నారు, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం  కొరోనావైరస్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో ఉంటే, టిఆర్ఎస్ నాయకులు ఈ రకమైన పార్టీలో నిమగ్నమై ఉన్నారు అని  తేలంగాణ కాంగ్రెస్ షాకింగ్ వీడియో ను ట్వీట్ చేసింది.

Recent posts ::

Corona virus full details

Related Articles

Back to top button