నాగార్జున సాగర్ ఎన్నికల సర్వే, Nagarjuna Sagar bypoll Survey

నాగార్జుసాగర్ : Nagarjuna Sagar bypoll Survey నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపులో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ( ప్రెసిడెంట్ , ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు . సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జనారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన .. ఇక తెరాసా నుంచి మాజీ ఎమ్మెల్యే తనయుడు నోముల భరత్ మరియూ బీజీపీ నుంచీ పీ. రవి కుమార్ లు బరిలో నిలిచారు. ప్రచారం లో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు కురిపిస్తున్నారు. కింద పోల్ లో పాల్గొనీ మీరు ఏ పార్టీ కి మద్దతు ఇస్తారో తెలపండి…..

వారికే ఎందుకు ఓట్ వేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి

Nagarjuna Sagar bypoll Survey

[IT_EPOLL id=”7254″][/IT_EPOLL]

Related Articles

Back to top button