Trending

బెల్లంపల్లిలో యువ జంట ఆత్మహత్యలు, couples suicide in bellampalli

బెల్లంపల్లిలో దంపతుల ఆత్మహత్య కలకలం couples suicide in bellampalli పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది . కుటుంబసభ్యులు పోలీసుల ప్రకారం పట్టణంలోని ఓ టీవీ ఛానల్ లో పనిచేసే జర్నలిస్టు మోసం మల్లేష్ ( 35 ) అతని భార్య నర్మద ( 30 కు కొన్ని నెలల క్రితమే వివాహం జరిగి ంది . అనుకోకుండా కొన్ని అనారోగ్య కారణాల వల్ల తాము చని పోతున్నామని శుక్రవారం తెల్లవారుజామున స్నేహితు లకు మెసేజ్ రూపకంగా సమాచారం అందించారు . వెం టనే పోలీసులు సంహితులు ఎక్కడ గాలించిన వారి జాడ తెలియలేదు . చివరికి పోచమ్మ చెరువు సహపంలో మృతి ని బైక్ వ్యాగు , చెప్పులు కనపడడంతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారణకు వచ్చారు .

couples suicide in bellampalli ::

ఉదయం 1 లోన్ ఎస్ హెచ్ ఓ రాజు సిబ్బందితో గజ ఈతగాండ్లను రప్పించి , ఎంత వెతికిన వారి మృతదేహాలు దొరకలేదు . మధ్యాహ్నం మల్లేష్ మృతదేహం బయటికి తీసుకురాగా , సింగరేణి రెస్క్యూ టీంతో గాలించగా ఎట్టకేలకు నర్మద మృతదేహం బయటికి తీసుకువచ్చారు . పోస్టుమార్టం నిమిత్త బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . వన్ టౌన్ సివరాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నారు .

Related Articles

Back to top button