కరోనా ఇన్సూరెన్స్ వచ్చేసింది, Insurance for coronavirus treatment

కరోనా వైరస్ ట్రీట్మెంట్ ఖర్చు సామాన్యుడికి బారంగా మారింది. అయితే Insurance for coronavirus treatment ఏప్పుడెప్పుడూ అని ఎదురుచూ స్తున్న కరోనా కవచ్ పాలసీని బజాజ్ అలియెం జ్ జనరల్ ఇన్సూరెస్ శుక్రవారం ఆవిష్కరించింది .
ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాల ప్రకారం ప్రామాణిక కోవిడ్ -19 ఆరోగ్య నష్టపరిహార పాలసీని కంపెనీ ప్రవేశపెట్టింది . కోవిడ్ ఆరోగ్య సమస్యలకు ఇన్సూరెన్స్ గా ఉండే ఈ పాలసీని జూన్ 26 , 2020 న జారీ చేసింది . ప్రీమియం బేస్ కవర్ రేంజులు రూ .447 నుంచి రూ .5 , 630 మధ్య ఉన్నాయి . ఈ పాలసీ ఇన్సూర్డ్ మొత్తం రూ .50 వేల నుంచి రూ .5 లక్షల మధ్య ఉంది . మూడున్నర నెలలు , ఆరున్నర నెలలు , తొమ్మిదిన్నర నెలల పిరియడ్ తో ఈ పాలసీ లను ఖాతాదారులు ఎంచుకో వచ్చు . అయితే పాలసీ ని ఎంచుకునే వ్యక్తి వయసు ఆధారం గా ఇన్సూర్డ్ మొత్తం , పాలసీ పిరియడ్ మారతాయి .
Insurance for coronavirus treatment ::
రోజువారీ ఖర్చులూ పొందొచ్చు అదేవిధంగా రోజువారీ హాస్పిటల్ క్యాష్ కవర్ ప్రయోజనాల కోసం రూ .8 నుంచి రూ .620 మధ్య ప్రీమియంలు ఎంచుకోవచ్చు . వ్యక్తి వయసు , ఇన్సూర్డ్ మొత్తం , పాలసీ పిరియడ్ మారుతుంటాయి . ఉదాహరణకు 0-35 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ .50 వేల ఇన్సూర్డ్ మొత్తం కవరేజీగా పొందాలను కుంటే మూడున్నర నెలల పిరియడ్ తో జీఎస్టీ కాకుండా రూ .447 ప్రీమియం ఎంచుకోవాలి . కోవిడ్ హాస్పిటిలైజేషన్ వ్యయాలు , హోం కేర్ ట్రీట్ మెంట్స్ , ఆయుష్ ట్రీట్ మెంట్ , హాస్పిటల్లో చేరడానికి 15 రోజుల ముందు , హాస్పిటల్ నుంచి డిశార్టీ అయిన తర్వాత 30 రోజుల వరకు వ్యయాలు పొందాలనుకుంటే బేస్ కవర్‌ను తప్పకుండా ఎంచుకోవాల్సి ఉంటుంది . అంతేకాకుండా బేస్ కవర్తోపాటు హాస్పిటల్ డైలీ ఖర్చులను కూడా ఎంచుకునేందుకు వ్యక్తులకు అవకాశం ఉంది .
- ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల కలిగే పరిణామాలు తెలుసుకోండి…
- తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కూల్ రూఫింగ్ అంటే ఏమిటో తెలుసా!
- ఇకపై సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే ఇవి తప్పని సరిగా చెక్ చేసుకుంటే మీకే మంచిది…
- 5G నెట్ వర్క్ తో మనుషులకు ప్రమాదముందా?? తెలుసుకోండి…
- మిరు కొబ్బరి నీళ్లు తాగుతున్నరా…! ముందుఇదితెలుసుకొడి…
ఇన్సూర్డ్ మొత్తంలో 0.5 శాతం మేర ప్రతి 24 గంటలకు కంపెనీ చెల్లిస్తుంది . ఈ పాలసీకి 15 రోజుల వెయిటింగ్ పిరియడ్ ఉంది . వ్యక్తులు , కుటుంబం మొత్తంగా కూడా పాలసీని తీసుకోవచ్చు . ప్రీమియాలు జీఎస్టీ మినహాయించి ఉంటాయి . ఉదాహరణకు 24 , 30 , 50 ఏళ్ల వయసు న్న ముగ్గురు సభ్యుల కుటుంబం ఒక్కొక్కరికి రూ .3 లక్షల ఇన్సూర్డ్ మొత్తంతో తొమ్మిది న్నరేళ్ల పిరియడ్ ను ఎంచుకుంటే జీఎస్టీ కాకుండా ప్రీమియం రూ .7,235 గా ఉంది .