టిక్ టాక్ సహా 59 యాప్స్ బ్యాన్, Chaina mobile apps banned

సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ దేశంలో నానాటికీ పెరుగుతున్న డిమాండ్ వల్ల Chaina mobile apps banned యూసీ బ్రౌజర్ , హలో , వీ చాట్ పైనా బ్యాన్ చేశారు.  చైనా వస్తువులను బహిష్కరించాలని దేశంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది .

 చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించింది . వీటిలో టిక్ టాక్, యూసీ బ్రెజర్ తదితరాలు ఉన్నాయి . సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . చైనాకు చెందిన 59 యాన్లపై నిషేధం విధించింది . వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్స్ Chaina mobile apps banned టిక్ టాక్ పాటు షేర్ ఇట్ , యూసీ బ్రౌజర్ , హలో , వీ చాట్ , బ్యూటీ ప్లస్ యాప్స్ కూడా ఉన్నాయి . తదితర కీలక యాన్లు ఉన్నాయి . వీటితో పాటు బైదూ మ్యాప్ , షీయిస్ , క్లాష్ ఆఫ్ కింగ్స్ , లైకీ , మి కమ్యూనిటీ , సీఎం బ్రౌవర్స్ , వైరస్ క్లీనర్ , రోమ్ వే , న్యూస్ డాగ్ , యూసీ న్యూస్ , క్యూక్యూ మెయిల్ , విటో , క్సెండర్ , క్యూక్యూ న్యూస్ ఫీడ్ , సెల్ఫీ సిటీ , మెయిల్ మాస్టర్ , పారలల్ స్పేస్ , డీయూ క్లీనర్ , డీయూ బ్రౌజర్ , కామ్ స్కానర్ , వండర్ కెమెరా , ఫోటో వండర్ , వీ మీట్ , స్వీట్ సెల్ఫీ , వీమేట్ , యూ వీడియో , మొబైల్ లెజండ్స్ , డీయూ  రికార్డర్ , వాల్ట్ రైడ్ , వీ సింక్ , క్సియోమీ ఎంఐ వీడియో కాల్ , తదితర యాప్స్ ఉన్నాయి .

 చైనీస్ యాప్స్ వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే కొంతకాలంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . దీంతో పాటు భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్స్ ను నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది . గల్వాన్ లోయలో ఘర్షణలకు కారణమై 20 మంది జవాన్లు అమరులవడానికి కారణమైన  చైనీస్స్తువున్నింటినీ బహిష్కరించాలని దేశవాసులు డిమాండ్ చేస్తున్నారు . దేశంలోని పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు . ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించకుంది .

Related Articles

Back to top button