ఈరోజే మీ అకౌంట్ లో కి 1500, కేటీఆర్ తీపి కబురు, TS govt to deposit 1500rs

తెలంగాణ రాష్ట్రంలో 74లక్షల మంది బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చినట్లుగా TS govt to deposit 1500rs రూ . 1500 మంగళవారం  వేయబోతున్నారని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖా మంత్రి కే తారక రావు చెప్పారు.

 సోమవారం రాత్రి ట్వీట్ ద్వారా TS govt to deposit 1500rs శుభవార్తను పంచుకున్నారు . విపత్కర పరీక్షా సమయంలో పేదలకు భరోసాగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఈ సాయం ప్రకటించారన్నారు.

 మొత్తం రూ . 1112కోట్లను ప్రభుత్వం బ్యాంకు లకు బదిలీ చేసిందన్నారు . ఇప్పటికే బియ్యం పంపిణీ కూడా 87శాతం పూర్తయిందని అన్నారు . రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ , పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సత్యనారాయణరెడ్డిలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు .

 వైద్యానికి సాయం గా లాక్ డౌన్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన భరద్వాజ తన తల్లి క్యాన్సర్ పేషెంట్ , వైద్యం నిమిత్తం హైదరాబాదు వెళ్ళేందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేయగా , సాయం చేయాల్సిందిగా రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కు సూచించారు . దీంతో రవాణాశాఖామంత్రి ఆ ఏర్పాటుచేశారు .

Related Articles

Back to top button