రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండించిన చైనా, Raja Singh counter to China

Headlines::

ఎమ్మెల్యే Raja Singh counter to China వ్యాఖ్యలను ఖండించిన చైనా.

 అదిరిపోయే జవాబిచ్చిన రాజాసింగ్.

  బిజెపి ఎమ్మెల్యే Raja Singh counter to China చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించటమే మిటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు వింటున్నదే నిజమే ! ప్రధాని మోడీ పిలుపుతో ఈనెల 5న రాజా సింగ్ దీపాలు వెలిగించారు .

 ఈ సందర్భంగా ‘ చైనా వైరస్ గో . . బ్యాక్ అంటూ . . ‘ నినాదాలు చేశారు . ఈ వ్యాఖ్యలపై భారత్ లోని చైనా ఎంబసీ స్పందించింది . భారత్ లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్  లియూ బింగ్ రాజాసింగ్ కు తాజాగా లేఖ రాశారు . ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు.

 కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజెప్పిన తొలిదేశం చైనా అని లియూ బింగ్ తన లేఖలో ప్రస్తావించారు . వుహాన్లో ఈ వైరస్ బయటవడిందని అంత మాత్రాన ఈ వైరస్ చైనా నుంచి సోకిందని వా  ్యఖ్యనించడం సరికాదన్నారు .

 ప్రపంచాన్ని , ప్రజల్ని చైనా ముందుగానే అప్రమత్తం చేసిందన్నారు . చైనీస్ వైరస్ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలను ఖండిస్తున్నామని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు . ఈ లేఖను చైనా రాయబార కార్యాలయం రాజాసింగ్ కు మెయిల్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది .

 రాజాసింగ్ కూడా చైనా రాయబార కార్యాలయం రాసిన లేఖపై స్పందించారు . అమెరికా అధ్యక్షుడు కూడా ఇది కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు . ఇది నిజం కాదా ? అంటూ సూటిగా ప్రశ్నించారు . రాజాసింగ్ రిప్లయిపై చైనా ఎంబసీ ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది . 

Related Articles

Back to top button