Trending

మంచిర్యాల కు పొంచివున్న ప్రమాదం, Mancherial covid alert

తెలంగాణ రాష్ట్ర పండగను సింగరేణి ఉద్యోగులు ఘనంగా జరుపుకోవాలని Mancherial covid alert మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పిలుపునిచ్చారు . గురువారం ఏరియా అధికారులు , యూని యన్ నాయకులతో జి.ఎం.సమీక్ష సమావేశం నిర్వహించారు .

ఈ సందర్భంగా అయాన మాట్లాడుతూ మందమర్రి ఏరియా పరిదిలో 5 ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ నిమర్జనం కోరకు ఏర్పాట్లు చుకుగ్గా జరుగుతున్నాయని అన్నారు . స్థానిక సింగరేణి పాఠశాల వైదానం , ఠాకుర్ స్టేడియం మైదానం , సిహెచ్ పి ఆవరణ , సోమాగుడెం భరత్ కాలని మైదానం , బెల్లంపల్లి ఏ.ఎం.సి. రెండు మైదా నంలలో ఈ నెల 24 నాడు జరుగు సద్దుల బతుకమ్మ పండగ మహిళల ఆట , పాటల కోళాహళాల కొరకు చురుకుగా పనులు జరు గుతున్నట్లు వివరించారు . ఈ అయిదు ప్రాంత లలో విద్విత్తు , నీటి నిల్వ కొలనులు , వైదానం చదును పనులకు ఏర్పాట్లను అధికారులు , సిబ్బందితో పర్వవేక్షిస్తున్నట్లు చెప్పారు .

Mancherial covid alert ::

కరోన మహమ్మరి పొంచివుంది … మహిళలు వైద్యుల సూచనలను సద్దుల బతుకమ్మ నిమర్జన వేడు కల్లో వైద్యులు సూచుంచిన కోవిడ్ 19 కరోన వైరస్ జాగ్రాత్తల ప్రథమిక జాత్తలు తప్పని సరిగా పాటించాలని కోరారు . దేశంలో అందకు అత్యుత్సహంగ అందరు ఘనంగా జరుపుకుని బతుకమ్మ , దసరా పండగలకు కార్మికుల పిల్లాపాపలు , కొడు కులు , కోడళ్ళు , కుతూరు , అల్లుళ్లు , మను మలు , మనుమారాళ్లు రావడం పరిపాటే నని ప్రశాంత వాతవరనంలో పండగను ఉత్సహంగా జరుపుకోవాలని స్పష్టం చేశారు . బతుకమ్మ ఘాట్లలో శానిటైజ ర్లను , తాగునీటి సవతులను కలిపిస్తున్నట్లు చెప్పారు . కరోన వైరసను నివారించేం దుకు సింగరేణి సంస్థ కోట్టాధి రూపాయ లను విడుదల చేసిందని అన్నారు . ఉద్యో గులు వ్యాధి భారిన పడకుండ ప్రతి కార్యా లయంలో శానిటైజర్లను , మాస్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు . ఎస్.వో.టు. జి.ఎం. రామ్మోహన్ రావు , సి.ఎం.ఓ.ఏ. అధ్యక్షులు జక్కరెడ్డి , పి.ఎం. వరప్రసాద్ , అన్ని గనులు , డిపాట్ మెంట్ల అధికారులు , యూని యన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Back to top button