మంచిర్యాల లో IPL ముఠా అరెస్ట్, IPL gambling in Mancherial

మంచిర్యాల పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఐపీఎల్ బెట్టింగ్ IPL gambling in Mancherial నిర్వహిస్తున్న ముఠా గుట్టు మంగళవారం రట్టయ్యింది . రామగుండం కమిషనరేట్ వద్ద డీసీపీ ( అడ్మిన్ ) అశోక్ కుమార్ తెలిపిన వివరాలు సీసీసీ నస్పూర్ ఏరియా లోని మదర్ క్లినిక్ , ఫ్లడ్ కాలనీలో కొందరు వ్యక్తులు ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల ప్రకారం మం చిర్యాల సీసీఎస్ పోలీసులు దాడి చేసి 15 మందిని అదుపు లోకి తీసుకున్నారు .

IPL gambling in Mancherial ::

వీరి వద్ద నుంచి 16 సెల్ ఫోన్లు , రూ . 1.40,800 నగదును స్వాధీనం చేసుకున్నారు . అరెస్టు ఆ యిన వారిలో నస్పూర కు చెందిన జాబ్రీ ఇక్బాల్ , జాబ్రీ కిల్ , సీసీసీకి చెందిన జాబ్రీహదీ , ఎండీ ఫహీమ్ , సుంకరి సా గర్ , నెదురి శ్రీనివాస్ , అగ్గు కిరణ్ , అగ్గు స్వామి , చిట్యాల ప్రశాంత్ , సురిమిళ్ల కార్తిక్ , సీహెచ్ శరత్ చంద్ర , మాచెర్ల సాయి , శ్రీరాంపూర్ కాలనీకి చెందిన కొమ్మెర విజయ్ , కోట ఉదయ్ కుమార్ , మంచిర్యాలకు చెందిన అనుమాస్ శరత్ కుమార్ ఉన్నారు . కాగా మంచిర్యాలకు చెందిన దేవేందర్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు . కార్యక్రమంలో ఏసీపీ సీసీఎస్ పీవీ గణేష్ , సీఐలు రమణబాబు , కుమారస్వామితో పాటు పోలీస్ సిబ్బంది ఏ . వెంకటేశ్వర్లు , జీ . వెంకటేశ్వర్లు , స్వామి , నారాయణ , ప్రమోద్ రెడ్డి , కిరణ్ కుమార్ , మహేందర్ , అశో క్ , నందయ్య , రామారావ్ , సత్తయ్య , సునీల్ కుమార్ , రాజ య్య , సత్తయ్య , శ్రీనివాస్ , సతీష్ , తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Back to top button