లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కాల్చివేయండి, Shoot on sight in philippines
ఫిలిప్పీన్స్ లో లాక్ డౌన్ ఉల్లంఘిస్తే Shoot on sight in philippines కాల్చివేత ఉత్తర్వులు జారీచేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ప్రజలు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు.
నివాసితుల సమూహం, లాక్డౌన్ వారి ఇళ్లలో తినడానికి ఏమీ లేనందున వారు నిరసన తెలపవలసి వచ్చింది. ఆకలి కారణంగా మేము ఇక్కడ ఉన్నాము. మాకు ఆహారం, ఆహార పదార్థాలు లేదా డబ్బు ఇవ్వలేదు. మాకు పని లేదు అని అక్కడి జనం వాపోతున్నారు.
మరో నివాసి తన భర్త మరియు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర పురుషులను అరెస్టు చేయడం వల్ల ప్రజలు తమ భోజనం నిర్వహించడం మరింత కష్టమవుతుందని చెప్పారు.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సోకడం ద్వారా వేలాది మందికి ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ ఫిలిప్పీన్స్లో కూడా వ్యాపిస్తోంది.
దీంతో ఆ దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టి కఠిన ఆంక్షలు విధించారు . లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామన్న అయన Shoot on sight in philippines లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కాల్చి చంపండి అంటూ పోలీసులు , మిలిటరీకి ఆదేశాలు జారీచేసారు .
దేశ ప్రజలనుద్దేశించి అధ్యక్షుడు రొడ్రిగో మాట్లాడుతూ కోవిడ్ – 19 మహమ్మారి రోజు రోజూకూ విజృంభిస్తోందని పరిస్థితి భయానకంగా మారుతోందన్నారు . దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని సూచించారు . ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
కొన్ని చోట్ల పోలీసులు , ఆర్మీపై ప్రజలు తిరగబడుతున్నారని . అలాంటి వారిని కాల్చిపడేయాలని అధికారులను ఆదేశించారు . అలాంటి వారి వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు . కొన్ని చోట్ల వైద్య సిబ్బంది పైనా దాడులు జరుగుతున్నాయన్న ఆయన అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు . ఫిలిప్పిన్లో ఇప్పటి వరకు 2 , 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 96 మంది చనిపోయారు .
Recent posts::
- రూ.500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి స్కీం మార్గదర్శకాలు ఇవే….
- కొత్త రేషన్ కార్డు అప్లయ్ విధానం, కావల్సిన పత్రాలు, అర్హతలు….
- 2023 లో కాబోయే కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరు? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి!!
- 2023 లో కాబోయే చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి.
- 2023 లో కాబోయే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరూ? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి!!