అసదుద్దీన్ ఓవైసీ పై సీరియస్ అయిన బండి సంజయ్, Bandi Sanjay fires on owaisi

 ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ Bandi Sanjay fires on owaisi మండిపడ్డారు . కరోనాతో దేశమంతా ఆందోళనతో ఉంటే ఓవైసీ స్పందించక పోవడం దారుణమని అన్నారు.

 కరోనా పరీక్షలకు హాజరుకామంటూ మొండికేస్తున్న వారిని ఒప్పించాల్సిన బాధ్యత కలిగిన ఎంపీ ఆ విషయాన్ని విస్మ రించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలకు దిగడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శమని Bandi Sanjay fires on owaisi .

 దేశం , ప్రజల కోసం , వారి సంక్షేమం , ఆరోగ్యం కోసం నిరం తరం సేవలందిస్తున్న వైద్యులపై దాడులు జరిగినా స్పం దించక పోవడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు . రాష్ట్ర ప్రభుత్వం ఒవైసీ ఆస్పత్రిని వెంటనే ఐసోలేషన్ వార్డుగా మార్చాలని సంజయ్ డిమాండ్ చేశారు.

 కరోనా వ్యాధిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో అందరూ భాగస్తులు కావాలని బండి సంజయ్ కోరారు . ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలిచేందుకు దేశ విదేశాలలోని వారంతా కలిసిరావాలని , ప్రధాన మంత్రి కేర్ నిధికి రూ . 100కు తగ్గకుండా నిధులు ఇవ్వాలని పిలుపు నిచ్చారు . తెలంగాణ వాసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ వంతు సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని , శుక్రవారం ఉదయం గం . 11 నుంచి మధ్యాహ్నంగం . 1 వరకు పీఎంకేర్ నిధికి విరాళాలను పంపాలని కోరారు . 

Related Articles

Back to top button