Trending

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్, TS Corona health bulletin

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది . TS Corona health bulletin మరో వైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా తక్కువగానే ఉన్నాయి . ఆదివారంనాడు సెలవు కావడంతో తక్కువ మంది కరోనా పరీక్షలు నిర్వహిం చుకున్నారు . కొత్తగా 948 పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇప్పటి వరకు మొత్తం 2,23,059 కేసులు ఉన్నాయి . 1896 మంది కరోనా నుంచి కోలుకు న్నారు . మరో నలుగురు మృత్యు వాతప డ్డారు .

ఆదివారం నాటి కరోనా హెల్త్ బులె టిన ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ వారం విడుదల చేసింది . గడిచిన 24 గంటల్లో 26,027 కరోనా నిర్ధా రణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 1050 రిపోర్టులు రావాల్సి ఉన్నది . ఇప్పటి వర కు రాష్ట్ర వ్యాప్తంగా 38,56,530 కరోనా నిర్ధారణ పరీ క్షలు నిర్వహించగా ఇందులో 2,23 , 059 పాజి టివ్ కేసు లు నమోదయ్యాయి . 2 లక్షలా 686 మంది కోలుకున్నారు . 1275 మంది మరణిం చారు . మొత్తం 21,098 యాక్టివ్ కేసుల ఉండగా గృహ , ఇతర సంస్థలలో 17,432 మంది ఐసోలే షన్లో ఉన్నారు . TS Corona health bulletin రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 శాతం , జాతీయ స్థాయిలో 1.5 శాతం నమోదైంది . అలాగే కరోనా నుంచి కోలుకుంటున్న వారు రాష్ట్రంలో 89.96 శాతం కాగా , జాతీయా స్థాయిలో 88.2 శాతం నమోదైంది . కాగా కొము రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదు .

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ లెక్కలు ఇలా ఉన్నాయి : ఆదివారంనాడు ఆదిలాబాద్లో 9 , భద్రాద్రి కొత్తగూడెంలో 56 , జిహెచ్ఎం సిలో 212 , జగిత్యాలలో 22 , జనగా మలో 11 , జయశంకర్ భూపాలపల్లిలో 7 , జోగులాంబ గద్వాల్ లో 9 , కామారె డ్డి లో 4 , కరీంనగర్ లో 63 , ఖమ్మంలో 25 , కొమురం భీమ్ ఆసిఫాబాద్ లో జిరో , మహబూబనగర్లో 11 , మహ బూబాబాద్ లో 15 , మంచిర్యాలలో 9 , మెదక్ లో 6 , మేడ్చల్ మల్కాజిగిరిలో 65 , ములుగులో 14 , నాగర్ కర్నూల్ లో 11 , నల్లగొండలో 35 , నారాయణపేట్ లో 2 , నిర్మల్ లో 5 , నిజామాబాద్ లో 29 , పెద్దపల్లిలో 14 , రాజన్న సిరిసిల్లాలో 9 , రంగారెడ్డిలో 98 , సంగారెడ్డిలో 42 , సిద్దిపేటలో 54 , సూర్యాపే టలో 28 , వికారాబాద్ లో 5 , వనపర్తిలో 11 , వరం గల్ రూరల్ లో 11 , వరంగల్ అర్బన్లో 46 , యాదాద్రిభువనగిరిలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .

Related Articles

Back to top button