మంచిర్యాల లో వ్యభిచార ముఠా గుట్టురట్టు, prostituter arrested in Mancherial

మంచిర్యాలలోని శ్రీనివాస్ గార్డెన్ వెనుకాల ఉన్న prostituter arrested in Mancherial శ్రీనివాస్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నడుస్తున్నదని వచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల ఇన్స్ పెక్టర్ ముత్తి లింగయ్య సిబ్బందితో ఇంటిపై రైడ్ చేశారు . ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి వివ రాలు వెళ్లడించారు .

ఇంట్లో ఐదుగురు మగ వ్యక్తులు , ఒక ఆడ వ్యక్తి ఇంట్లోని ముందటి గదిలో కూర్చొని ఉండగా మరో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు బెడ్ రూమ్ లో విటులతో ఉండగా వారిని పట్టుకొని విచా రించగా పెండ్యాల నాగలక్ష్మీ అలియాస్ వైష్ణవి మంచి ర్యాల లోని శ్రీనివాస్ గార్డెన్ వెనుకాల శ్రీనివాస్ కాల నీలో గల పంజాల కుమారస్వామి ఇల్లును కిరాయికి తీసుకొని ఎవరికి అనుమానం రాకుండా prostituter arrested in Mancherial వ్యభిచార గృహమును నడుపుతూ ఇంట్లో కల్లోయ దినేస్ , అన్నం రమేష్ అనే ఇద్దరు వ్యక్తులను ఇంట్లో పని చేయడానికి , విటులను తీసుకొని రావడానికి ఉంచి వారికి నెలకు రూ . 15,000 జీతం ఇచ్చేదని , నాగలక్ష్మికి కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువకులు పరిచయం కాగా వారి ఆర్ధిక పరిస్థితి బాగో లేదని , ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఆమెను అడుగగా ఆమె వారితో మీకు పని ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను ఇంటికి రమ్మని చెప్పి – చాలా రోజుల నుండి వారిద్దరు ఆడవ్యక్తులతో తన కిరాయికి ఉంటున్న ఇంట్లో వ్యభిచారం చేయిస్తు విటులు ఇచ్చిన రూ . 1000 లలో రూ . 500 లు ఆడ వ్యక్తులకు ఇచ్చి రూ . 500 లు తను కమీషన్ తీసుకొని వారితో వ్యభిచారం చేయిస్తుందని తెలిపారు .

ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి తన అసిస్టెంట్లు కాగజ్ నగర్‌కు చెందిన ఐదుగురు మగ వ్యక్తులను పిలి పించి వారివద్ద మనిషికి రూ . 1000 లు తీసుకొని ఇంట్లో ఉన్న యువతులతో రెండు వేర్వేరే బెడ్ రూమ్ లలో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసు వారు పట్టు కున్నారు . నాగలక్ష్మీ వద్ద నుండి నగదు రూ . 15000 లు , సెల్‌ఫోన్లు కండోమ్ లు స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు . వ్యభిచార గృహ నిర్వాహకురాలు పెండ్యాల నాగలక్ష్మీతో పాటు విటులను తీసుకొని వచ్చే కొల్లోయ దినేష్ , అన్నం రమేష్ లతో పాటు విటులు అబ్దుల్ ఘఫర్ , షేక్ రియాజ్ , షేక్ ఇర్ఫాన్ అహ్మద్ , అబ్దుల్ జుబేర్ , జీషాన్ ఖాన్ లను అదుపు లోకి తీసుకున్నట్లు తెలిపారు .

Related Articles

Back to top button