TG CET పరీక్ష తేదీ ప్రకటన, TG-CET exam date 2020

1 న టీజీ సెట్ భాగంగా ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి . TG-CET exam date 2020 జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకు లాల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం టీజీ సెట్ -2020 నిర్వహణకు రంగం సిద్ధమైంది . నవంబర్ 1 న ఉదయం 11 నుంచి 1 వరకు ప్రవేశ పరీక్ష ఉండగా .. ఇందుకు సంబం ధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి . కరోనాతో మేలో జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది . ఆలస్యం గానైనా వచ్చే నెలలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవ డంతో విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు . ఈ నెల 31 వరకు హాల్ లొకెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .

ఇవీ నిబంధనలు పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది . పరీక్ష సమయానికి గంట ముందు గా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి . కోవిడ్ ప్రొటోకాల్ లో ట తెచ్చుకోవాలి . తప్పని సరిగా సామాజిక దూరాన్ని పాటించాలి . హాల్ టికెట్ , ప్యాడ్ తోపాటు బ్లాక్ , బ్లూబాల్ పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవడం మరిచిపోవద్దు . పరీక్ష కేంద్రాలు జిల్లాలో టీజీ సెట్ కోసం ప్రత్యేకంగా 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు . ఒక్కో కేం ద్రంలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను కూడా నిర్దేశిం చారు . జిల్లా వ్యాప్తంగా 4,678 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు .

TG-CET exam date 2020 ::

తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ( కాసిపే ట ) లో 396 మంది , సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ( మందమర్రి ) 360 మంది , సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ( మంచిర్యాల ) 289 , సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ( లక్సెట్టిపేట ) 504 మంది , తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల ( మంచిర్యాల ) 400 మం ది , సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ( బెల్లంపల్లి ) 612 మంది , సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ( చెన్నూర్ ) 468 మంది , సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ( జైపూర్ ) 617 , టీఎస్ బాలుర గురుకుల పాఠశాల ( బెల్లంపల్లి ) 216 మంది , బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ( లక్సెటి పేట ) 348 మంది , మోడల్ స్కూల్ ( కాసిపేట ) 228 మం ది , మోడల్ స్కూల్ ( మందమర్రి ) 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు .

Related Articles

Back to top button