మంచిర్యాల లో కోరలు చాస్తున్నా కరోనా, CoVID19 tally mancherial

CoVID19 tally mancherial జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది . బుధవారం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు . రామకృష్ణా పూర్‌కు చెందిన ఓ మహిళ , తాండూరు ఐటీకి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు కరోనాకు బలయ్యారు . తాజాగా బుధవారం 41 కేసులు నమోదయ్యాయి . మొత్తం కేసులు 876 కు చేరుకున్నాయి . వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 14 కు చేరుకుంది . బెల్లంపల్లి శాంతిఖని గనిలో పనిచేసే ఓ ఓవర్మేను పాజిటివ్ తేలింది . దీంతో కరోనా పరీక్షలు చేయాలంటూ తోటి కార్మికులు బుధవారం ఉదయం విధులకు వెళ్లకుండా ధర్నా చేశారు . ఉన్నతా ధికారులతో మాట్లాడతామని అధికారులు హామీ ఇవ్వడంతో విధులకు హాజరయ్యారు .

CoVID19 tally mancherial ::

Related Articles

Back to top button