బిగ్ బాస్ షో నటుడికి సోకిన కరోనా, Tv actor tests positive

టీ వీరంగం కరోనా భయంతో వణికిపోతోంది . Tv actor tests positive ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ టీవీ షూటింగ్ జరుగుతున్నాయి . అయిప్పటికీ కరోనా దాడి చేస్తోంది . ఇప్పటికే నలుగురికి పాజిటివ్ వచ్చింది . హీరోయిన్ నవ్య స్వామికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే . ఆమెతో పాటుగా కలిసి నటించి వారిలో రవిక క్రిష్ణతాజాగా కరోనా సోకింది . అనేక సీరియల్స్ లో నటించిన రవికృష్ణ బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా పాల్గొన్నారు . రవికృష్ణను వైద్యులు కొరైంటెన్ చేసి చికిత్స అందిస్తున్నారు . రవికృష్ణతో సాన్నిహిత్యంగా మెలిగిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు .

Tv actor tests positive ::

వరుసగా టీవీ నటు లపై కరోనా పంజా విసురు తుండటంతో ఆందోళన నెలకొంది . తాత్కాలికంగా షూటింగ్స్ నిలిపివేసినట్టు తెలిసింది . కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ , షూటింగ్స్ చేస్తున్నా సరే కరోనా బారిన పడుతుండటం పట్ల టీవీ కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . టీవీ షూటింగ్స్ పరిస్థితిని గమనిస్తున్న సినీ నటులు రవికృష్ణ సైతం ఇప్పుడిప్పుడే షూ టింగ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది . టీవీ ఛానల్స్ ఒత్తిడి మేరకే టీవీ షూటింగ్స్ జరపాల్సివస్తోందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . తమ రేటింగ్ పెంచుకోవడం కోసమే ఛానల్స్ ఒత్తిడి చేస్తున్నాయని అంటున్నారు . టీవీ షూటింగ్స్ ఎక్కువగా ప్రయివేట్ భవంతుల్లో జరుగుతుంటాయి . తాజా పరిణామంతో భవంతుల యాజమానులు షూటింగ్ కు ఇవ్వడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం .

Related Articles

Back to top button