Trending
ఆధార్ తో 5 నిమిషాల్లో పాన్ కార్డు, Pan card Apply online
పాన్ కార్డ్ కేటాయింపు అత్యంత సులభమైంది . Pan card Apply online డాక్యుమెంట్లు ఎక్కువగా అవసరం లేకుండానే సులభం గానే పాన్ కార్డు పొందొచ్చు . అయితే ఆధార్ తప్పనిసరి . పర్మినెంట్ అకౌంట్ నంబర్ ( పాన్ ) కార్డును పొందడానికి కేంద్రప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది . ఆధార్ ఆధారిత కెవైసి ద్వారా అప్పటికప్పుడు పాన్ కార్డు పొందొచ్చు . వాలిడ్ ఆధార్ నెంబర్ ఆధారంగా రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది .
Pan card Apply online ::
అప్లై చేసే విధానం::
ఈ ఫైలింగ్ వెబ్ సైటకు వెళ్లాలి .
- ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ మీద ఒకసారి క్లిక్ చేయాలి .
- గెట్ న్యూ పాన్ మీద క్లిక్ చేయాలి . అప్పడు ఫామ్ లోకి వెళ్లిపోవచ్చు .
- 12 డిజిట్ల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి .
- క్యాప్చాకోడను ఎంటర్ చేయాలి .
- ఐ కన్ఫమ్ మీద క్లిక్ చేయాలి .
- జనరేట్ ఆధార్ ఒటిపి మీద క్లిక్ చేయాలి . ఒటిపి సేకరించిన తర్వాత ఎంటర్ చేయాలి వాలిడేట్ ఆధార్ ఒటిపి మీద క్లిక్చేసి కంటిన్యూ కావాలి .
- వాలిడేషన్ పూర్తయిన తర్వాత వ్యక్తిగత వివరాలు తెలిపే ఫామ్ తెరచుకుంటుంది . అన్నివివరాలు ఎంటర్ చేయాలి .
- ఈపాస్ అలాట్మెంట్ సబ్మిట్ చేయాలి .
- ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే 15 డిజిట్ అక్నాలెడ్జ్ మెంట్ ఉన్న నెంబర్ జనరేట్ అవుతుంది .