సంక్షేమంలో మనమే నెంబర్ వన్, Telangana state welfare schemes

తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు పూర్తి . తెలంగాణ తన స్వంత రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళ్తున్నది Telangana state welfare schemes ఉద్యమనేతకు రాష్ట్ర ప్రజలు పాలన పగ్గాలు అప్పగించడంలో ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను , ప్రజల గోసను కళ్లార చూసి చలించిన సీఎం కేసీఆర్ , నేడు తన పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు.

సంక్షేమంలో నెంబర్ వన్ . . రూ .40 వేల కోట్లతో 40 ప్రజా సంక్షేమ పథకాలు విద్యుత్ సరఫరాలో నెంబర్ వన్ స్థానం . నీతి ఆయోగ్ వార్షిక నివేదికలో వెల్లడి – ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో అగ్రస్థానం – మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటని నీతి ఆయోగ్ ప్రకటించింది హైదరాబాద్ నంబర్ వన్ నగరం ప్రపంచంలోనే నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ నంబర్ -1 అని జెఎన్ఎల్ ప్రకటించింది .

Telangana state welfare schemes ::

  • ఐటి ఎగుమతుల వృద్ధిరేటులో నంబర్ వన్ 18 శాతం వృద్ధిరేటుతో లక్షా 28 వేల విలువైన ఎగుమతులు సుస్థిరాభివృద్ధిలో తెలంగాణకు మూడో స్థానం సుస్థిరాభివృద్ధి సాధిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని నీతి ఆయోగ్ ప్రకటించింది.
  • సిసి కెమెరాల వినియోగంలో నెంబర్ వన్ తెలంగాణలో 6 లక్షల కెమెరాలు , దేశంలో 66 శాతం చెరువుల పునరుద్ధరణలో నంబర్ వన్ మిషన్ కాకతీయ ద్వారా చిన్ననీటి వనరుల అభివృద్ధికి అత్యధిక కృషి చేసిన రాష్ట్రం అని నీతి ఆయోగ్ ప్రకటించింది .
  • రైతులకు పెట్టుబడి సాయంలో నెంబర్ వన్ ఒక్కో ఎకరానికి 10 వేల ఆర్ధిక సాయం భారీ స్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన
  • 50 లక్షల మంది రైతులకు కొత్త పాస్ వుస్తకాలు
  • ఆడపిల్ల పెళ్ళికి ఎక్కువ సాయం , ఒక్కొక్కరికి లక్షా 116 వేల సాయం జర్నలిస్టులు , న్యాయవాదులకు ఎక్కువ సాయం జర్నలిస్టులకు 60 కోట్లు , న్యాయవాదులకు 100 కోట్లు పేద బ్రాహ్మణులకు ఎక్కువ సాయం.
  • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రతీ ఏటా 100 కోట్లు
  • ఎక్కువ రెసిడెన్షియల్ స్కూళ్లు – 959 రెసిడెన్షియల్ విద్యాలయాలు గృహ నిర్మాణానికి ఎక్కువ వ్యయం , ఒక్కో ఇంటికి 5.04 లక్షలు – గ్రీన్ కవర్ కు భారీ ప్రయత్నం , తెలంగాణకు హరితహారం ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ఎక్కువ సాయం
  • ఒక్కొక్కరికి 20 లక్షలు – గొర్రెల పంపిణీలో నెంబర్ వన్ . 75 లక్షల గొర్రెల పంపిణీ – చేపల పంపిణీకీ ఎక్కువ సబ్సిబీలు . 100 శాతం సబ్సిడీతో చేపల పంపిణీ . చేనేత కార్మికులకు ఎక్కువ సాయం
  • నూలు , రంగులు , రసాయనాలపై 50 శాతం సబ్సిడీ గీత , మత్స్యకారుల కుటుంబాలకు ఎక్కువ ఎక్స్ గ్రేషియా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల సాయం ప్రకృతి వైపరీత్యాల మృతులకు అత్యధిక సాయం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల సాయం
  • ఎంబిసిల అభివృద్ధికి ఎక్కువ నిధులు
  • ప్రతీ ఏటా బడ్జెట్లో 1000 కోట్లు , ఈసారి 500 కోట్లు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఎస్సీ , ఎస్టీలకు ఎక్కువ కరెంటు సబ్సిడీలు • 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానం .
  • 3,650 మెగావాట్ల సోలార్ విద్యుత్తు – మంచినీటి సరఫరాలో నెంబర్ వన్
  • అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అత్యధిక సాయం ఒక్కొక్క కుటుంబానికి రూ .6 లక్షల సాయం మైక్రో ఇరిగేషన్ కు ఎక్కువ సబ్సిడీ
  • కేసీఆర్ కిట్స్ ద్వారా రూ . 16 వేల వరకు సాయం
  • అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ కంటి వెలుగులో కోటి 54 లక్షల మందికి పరీక్షలు
  • బొగ్గు గని కార్మికులకు ఎక్కువ బోనస్ సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతం వాటా ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ సర్వీస్ రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు
  • హోంగార్డులకు అత్యధిక వేతనాలు ప్రస్తుతం 21 వేలు , ప్రతీ ఏడాది వెయ్యి పెంపు
  • చిన్న ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు అంగన్వాడీ టీచర్లు , వర్కర్లు , మున్సిపల్ కార్మికులు , వి.ఆర్ . ఏ . లు , వి.ఏ.ఓ. లు , కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు , ఉపాధి హామీ పథకం ఉద్యోగులు , ఆశావర్కర్లు తదితరుల వేతనాలు తెలంగాణలోనే ఎక్కువ.

Related Articles

Back to top button