మంచిర్యాల జిల్లాలో పులి దాడిలో ఎద్దు మృతి, Tiger killed bull in mancherial

 గోలేటి 1 ఇంక్లైన్ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి Tiger killed bull in mancherial దాడి చేసి హతమార్చింది . స్థానికులు రెబ్బెన అటవీ క్షేత్ర అధికారిని పూర్ణిమకు సమాచారం తెలుపడంతో గురువారం ఉదయం అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని పులి దాడిని ధృవీకరిస్తూ పంచనామ నిర్వహి ంచారు .

 ఖైర్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం కోటేష్ ఎద్దు పులి దాడిలో చనిపోవడంతో వ్యవసాయం జీవన ఉపాధి సాగిస్తున్నాని ఎద్దు మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు . తనను ఆదుకోవాలని అటవీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశాడు .

 పశువైద్యా ధికారి పోస్ట్మార్టం అనంతరం పశువైద్యాధికారి నిర్ణ యించిన ఎద్దు ధర ప్రకారం బాధితుడికి పరిహారం చెల్లించడం జరుగుతుందని అటవీ అధికారులు తెలిపారు . సుమారు గత 10 రోజుల నుండి రెబ్బెన రేంజ్ , తిర్యాణి రేంజ్ , బెలంపల్లి రేంజ్ అటవీ ప్రాంతా లలో పులి సంచరిస్తు అలజడి విదితమే . ఈ సంఘటన స్థలానికి అడిషనల్ ఎస్పీ సుదీంద్ర పరిశీలించి అటవీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు .

 మనుషుల పైన పులి దాడి చేసే అవకాశం ఉందా అని అటవీ అధికారులను అడిగినట్లు సమాచారం . దీనికి స్పందించిన అధికారులు సాధారనంగా మనుషుల పై పులి దాడి చేయదని ఎందుకైన ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కూడా పరిసర ప్రాంత ప్రజలు అటవీలో వేళ్లకూడదని సూచించారు .

 దాడిలో Tiger killed bull in mancherial ఎద్దు కోసం మరుసటి రోజు పులి తినడానికి వస్తుందని అందుకోసం పులి పరిశీలన కోరకు సీసీ కెమెరను ఏర్పాట్లు చేసి పులి ముమెంట్ ను అటవీ అధికారులు పరిశీస్తున్నారు . ఎవ్వరికైన పులి , పులి జాడలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కాని ఎట్టిపరిస్థితులలో పులికి హాని కల్గించవద్దని అటవీ అధికారులు కోరుతున్నారు .

 సంఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో రెబ్బెన సీఐ ఆకుల అశోక్ , తిర్యాణి ఎస్ఆర్ర్ సంతోష్ , ఎస్ఎస్వోలు సతీష్ , విజయ్ ప్రకాష్ , మహేందర్ , బీట్ అధికారులు బుక్య రవి , రమేష్ , రాము , శేషు , అటవీ జంతువుల జడకులు కమలాకర్ , బుక్య ఇందల్ , నాగేష్ , కనకేష్ తదితరులు ఉన్నారు .

Related Articles

Back to top button