కరోనా కు మందు రాబోతోంది, Clinical trials for coronavirus vaccine

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సవాల్ కరోనా వైరస్ కు టీకా మందు కనుక్కోవడం, Clinical trials for coronavirus vaccine పరిస్థితులు అనుకూలిస్తే ప్రపంచాన్ని గడగడ వణికిస్తోన్న కరోనా వైరస్ కు వాక్సిన్ అందుబాటులోకి రానుంది .

 ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు కల్లా మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు కొనసాగుతు న్నాయి . ప్రమాదకర కరోనా వైరసన్ను నియంత్రించే వ్యాక్సిను భారత్ లో మూడు వారాల తర్వాత నుంచి ప్రారంభిస్తామని ప్రముఖ సంస్థ సీరం ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా ( ఎస్ఏఐ ) ప్రకటించింది .

 యూకేలోని ఆక్స్ఫ ర్డ్ యూనివర్సిటీ తాజాగా వ్యాక్సిన్ తయారు చేసి , Clinical trials for coronavirus vaccine ట్రయల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ ట్రయల్స్ విజయవంతమైతే మూడు వారాల తర్వాత హూణే  ప్లాంటులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతామని ఎస్ఏఐ తెలిపింది . ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఎన్ఏఐకి భాగస్వామ్యముంది .

 తమ ప్రతినిధులు వర్సిటీ శాస్త్రవేత్తలతో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు . ట్రయల్స్ అనంతరం అన్ని రకాల అనుమతులు లభించిన తర్వాత నెలకు ఐదు లక్షల డోసుల చొప్పున తొలి ఆరునెలలు ఉత్పత్తి చేపడతామని ఎస్ఏఐసీఈవో ఆధార్  పూనావాలా తెలిపారు . అనంతరం ఉత్పత్తిని నెలకు మిలియన్ డోసులకు పెంచుతామని పేర్కొన్నారు .

 ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న సెప్టెంబరు లేదా అక్టోబరు కల్లా మార్కెట్లోకి వ్యాక్సిన్ఎందుబాటులోకి వచ్చే అవకాశముందని వెల్లడించారు . ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ – 19 వ్యాక్సిన్ కోసం కొత్త ప్లాంటు నెలకొల్పాలంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని , అందుకే వ్యాక్సినను పూణే ప్లాంట్లోనే ఉత్పత్తిచేస్తామన్నారు . ఉత్పత్తి చేయబోయేవ్యాక్సిను పెటెంట్ కోరబోమని , వీలైనంత ఎక్కువ ఉత్పత్తి జరిగితేనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో వస్తుందని వెల్లడించారు . 

Related Articles

Back to top button