సింగరేణి కార్మికుడి పై పోలీస్ దాడి, police beat singareni employ

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సీఎం కేసిఆర్ లాక్ డౌన్ ప్రకటించారు,. విధుల్లో భాగంగా డ్యూటీ కి వెళ్తుండగా police beat singareni employ సింగరేణి కార్మికుడిపై దాడి జరిగింది. 

 భూపాలపల్లి సింగరేణి డివిజన్ పరిధిలోని కేటీకే 1వ గనిలో శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న హాలర్ ఆపరేటర్ ముక్కెర రవిని police beat singareni employ చితకబాదడంతో సోమవారం కేటీకే 1వ గనిలో మొదటి షిప్టులో కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు .

 కరోనావైరసన్ను ఎదుర్కొనేందుకు సింగరేణిలో కూడా లాక్ డౌన్ ప్రకటించాలని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ , ఐఎన్టీయూసీ భూ పాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య , కేంద్ర కమిటీ నాయకులు పసునూటి రాజేందర్లు డిమాండ్ చేశారు .

 ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పర్సనల్ మేనేజర్ మంచాల శ్రీనివాస్ , ఏజెంట్ వెంకటేశ్వర్ రెడ్డి కార్మికు లకు హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించి విధుల్లో చేరారు . సింగరేణి కార్మికుడి పై దాడి జరిగిన విషయమై స్థానిక సీఐ వాసుదేవ రావును వివరణ కోరగా ముక్కెర రమేష్ అనే కార్మికుడిని పోలీసులు ఎవరు కొట్టలేదని పేర్కొన్నారు .

Related Articles

Back to top button