కరోనా నీ కట్టడి చేయలేక మినిస్టర్ ఆత్మహత్య, Germany minister suicide

జర్మనీ మంత్రి థామస్ ఛయీఫర్ Germany minister suicide ఆత్మహత్యకు పాల్పడ్డాడు,  కరోనా వైరస్ మహమ్మా రి వ్యాప్తిపై ఆందోళనతో జర్మనీలోని హిస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఛయీఫర్ ఆత్మ హత్య చేసుకున్నాడు.

 కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే ఆందోళనతోనే Germany minister suicide ఆర్థిక మంత్రి థామస్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాని వోల్కర్ ఓఫిర్ తెలిపారు .

 శనివారం సాయంత్రం స్థానిక రైల్వే ట్రాక్ వద్ద ఛయీఫర్ ( 54 ) మృతదేహం లభ్యమైంది , ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించగా , ఆత్మహత్యగా వైద్యులు ధ్రువీకరించారు .

 మేమంతా తీవ్ర దిగ్ర్భాంతి గురయ్యాం అని, థామస్ ఆత్మహత్యను తామింకా నమ్మలేకపోతున్నాం అని బౌఫిర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు . జర్మనీ వైస్ చాన్సిలర్ ఏంజెలా మోర్కెల్ కూడా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు .

జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్ ఫర్డ్ . అక్కడ ప్రపంచంలో పేరుగాంచిన డచెస్ బ్యాంక్ , కామర్ బ్యాంక్ తదితర బ్యాంకుల కేంద్ర కార్యాలయాలున్నాయి . యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఫ్రాంక్ఫలోనే ఉంది.

RECENT POSTS ::

Related Articles

Back to top button