లాక్ డౌన్ లో మద్యం దొరకకా 10 మంది ఆత్మహత్య, Alcoholics commit suicide

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో Alcoholics commit suicide మద్యం అమ్మకాలు కూడా మూత పడ్డాయి. మద్యం ప్రియులు మద్యం లేక  ఆత్మహత్యలకు పాల్పడుతున్నరు.

కేరళలో 8 మంది మృతి ఆత్మహత్య చేసుకున్నారు ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ ( ఏడబ్ల్యూఎస్ ) దేశ ప్రజల్ని  మద్యం తాగే అలావాటు ఉన్నవారిని ఇప్పుడు బాగా వేధిస్తోంది . కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బార్లు , మద్యం షాపులూ మూతపడటంతో మందు బాబులు లిక్కర్ లేక . . విలవిల్లాడుతున్నారు .

 తాజాగా కేరళలో మూడు రోజుల్లో 8 మంది చనిపోయారు . ఇప్పటి వరకు కరోనా వైరస్ తో పోరాడటమే పెద్ద సమస్యగా ఉందనుకుంటే ఇప్పుడీ ఏడబ్ల్యూఎస్ సమస్య అధికారులు , డాక్టర్లను వేధిస్తోంది . 

కేరళలో ఏడబ్ల్యూఎస్ తీవ్రత ఎక్కువగా ఉంది . గురువారం నుంచి అక్కడి మందు బాబులకు మద్యం దొరకడం లేదు . దాంతో నాలిక పీకేస్తుంటే  గిలగిల కొట్టుకుంటున్నారు . మద్యం లేదనే బాధను Alcoholics commit suicide తట్టుకోలేక ఏకంగా ప్రాణాలే తీసేసుకుంటున్నారు .

 కేరళలో ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు . మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు . ఇంకో వ్యక్తి ఆల్కహాల్ లేదనే బాధతో షేవింగ్ లోషన్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఈ సమస్యకు పరిష్కారం చూడమని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు , డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది . . కేరళలో ఆదివారం 49 ఏళ్ల వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యాత్నానికి పాల్పడ్డాడు .

 ఉదయం 8 .30 గంటలకు చెంగన్నూర్‌కు చెందిన శశి  భవనంపై ఎక్కాడు . మందు ఇవ్వకుంటే దూకి చనిపోతానని బెదిరించాడు . లాటరీ టికెట్లు అమ్ముకునే శశిని పోలీసులు బుజ్జగించే ప్రయత్నం చేశారు . మందు ఇవ్వరని భావించి . . కిందికి దూకేశాడు . దీంతో కాలు విరిగింది . వెంటనే పోలీసుల సాయంతో స్థానికులు శశిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించిన అనంతరం . . కొట్టాయంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారని చంగానస్సేరి ఎహెచ్ఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు .

హైదరాబాద్ లో  కల్లు దొరక్క వ్యక్తి మృతి చెందాడు, నిజామాబాద్ జిల్లాలో కల్లు కలకలం రేపుతోంది . లాక్ డౌన్ కారణంగా కల్లు దొరక్క ఓవ్యక్తి మృతి చెందాడు . ముదిరాజ్ గల్లికి చెందిన భూషన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కల్లుకు బానిసయ్యాడు . గత నాలుగు రోజులుగా కల్లు దుకాణాలు మూతపడటంతో ఫిట్స్  వచ్చి ప్రాణాలు కోల్పోయాడు .

 లాక్ డౌన్‌ నేపథ్యంలో కల్లు దుకాణాలు మూతపడ్డాయి . ఈ క్రమంలో కల్లుకు బానిసైన అనేక మంది బాధితులు వింత వింతగా ప్రవర్తిస్తూ ఆసుపత్రులలో చేరుతున్నారు . వారిలో అనేక మంది మతిస్థిమ్మితం కోల్పోయి వింత చేష్టలు చేస్తున్నారు.

Related Articles

Back to top button