తెలంగాణలో 41కి చేరిన కరోనా వైరస్ కేసులు, 41 coronavirus cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు బుధవారం మరో రెండు పెరిగాయి . దీనితో రాష్ట్రంలో 41 coronavirus cases in Telangana కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి పెరిగింది .

కరోనా వైరస్ వ్యాప్తి ( 41 coronavirus cases in Telangana ) నేపథ్యంలో ఎవరూకూడా ఇళ్లను వదిలి బయటికి రావద్దని వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో మటన్ , చికెన్ , గుడ్లు , చేపల మార్కెట్లు తెరచి ఉంచేం దుకు , కోళ్లు , పశువుల దాణా సరఫరా చేస్తున్న వాహనాలు నడిచేం దుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో ఆయా దుకాణాలు తెరవడానికి , వాహనాలు నడవడా నికి అనుమతిచాలని , వాటిని ఆపకుండా పోలీ సులకు ఆదేశాలు జారీ చేయాలని , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు .

కూరగాయల మార్కెట్ల దగ్గర జనం భారీగా గుమికూడకుండా చూడాలని , ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు . లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు , అత్యవసర సేవలపై మంత్రి ఈటల సీఎతో బుధవారం సమీక్ష నిర్వహించారు . నూవర్ మార్కెట్లలో ఎక్కువ మంది జమకాకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కొనుగోలు జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

Related Articles

One Comment

  1. *RsGio 24 How To Start & Complete Your Work ?*
    👇👇🙏👇👇
    *RsGio 24 में अपना वर्क कैसे करें ?* *(फ्री टास्क और एक्टिव टास्क कैसे पूरा करें ?)*
    👇👇🌹🙏🌹👇👇
    *https://www.youtube.com/watch?v=EBljsILIGe4&feature=share*
    👆👆🙏🌹🙏👆👆
    *RsGio 24 में रजिस्ट्रेशन करने के बाद हमें क्या करना चाहिए ?*
    *जानने के लिए ये विडियो ध्यान से देखिये !*
    🌹👇👇🙏👇👇🌹
    *सभी Leader इसे अधिक से अधिक अपने टीम शेयर करें जिससे आपकी टीम बढ़े ।*
    🙏🙏🌹🌹👇🌹🌹🙏🙏
    हमारे चैनल को *Subscribe* करके बेल आइकॉन को क्लिक जरूर करें जिससे हमारी विडियो सबसे पहले आपको मिले ।।

    *धन्यवाद्* 👈👈
    👆👆🌹🌹🌹🌹🙏🙏🙏
    Registration Link . http://rsgio24.com/signup.aspx?spnid=9977873906
    Google से App डाउनलोड करो
    https://play.google.com/store/apps/details?id=com.rsgio24.rsgio

Back to top button