తెలంగాణలో ఒక్క రోజే 4 కరోనా వైరస్ కేసులు, 4 new coronavirus cases in TS

తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 4 కరోనా వైరస్ కేసులు  4 new coronavirus cases in TS మొత్తం పాజిటివ్ బాధితుల సంఖ్య 46 తాజాగా ఇద్దరు వైద్య దంపతులకు కరోనా వైరస్ సోకింది వారు దోమల్ గూడాలో ప్రయివేట్ క్లినిక్ కరోనా రోగులకు వైద్యం అందించడం వల్లే సోకిన వైరస్.

 ఇంకెంత మందికి సోకి ఉంటుందన్న అంశంపై పోలీసుల ఆరా తీస్తున్నారు మరోవైపు కుట్బుల్లపుర్ వాసిలో పాజిటివ్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగికి కూడా సోకిన వైరస్.

ప్రజల ప్రాణాలను త్వరగా హరించే కరోనా మహమ్మారి తెలంగాణలో వడి వడిగా అడుగులు వేస్తోంది . కరోనా వైరస్ ఒకటో దశ నుంచి రెండో దశలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది .

ఇప్పటి దాకా విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వైరస్ ఉందని నిర్ధారణ కావడం తాజాగా కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది .

తెలంగాణ రాష్ట్రంలో గురువారం మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా 4 new coronavirus cases in TS ముగ్గురికి కరోనా వైరస్ సోకడంతోనే వ్యాధి ప్రబలిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

బుధవారం మూడేళ్ల వయసు గల బాబుకి వైరస్ సోకగా, గురువారం ఇరువురు వైద్యులకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది . ఈ ఇరువురు వైద్యులు దంపతులు కావడం గమనార్వం, ప్రజలు తమ ఇండ్లల్లో నుంచి బయటకి రావద్దని ప్రభుత్వం హెచ్చరిక. 

Related Articles

Back to top button