డబ్బివ్వలేదని కూతురిని హత్య చేసిన తండ్రి. Father murdered his daughter.

భార్య తాగుడుకు డబ్బివ్వలేదని కూతురిని హత్య చేసిన తండ్రి ఈ Father murdered his daughter . సంఘటన శనివారం నాడు హైదరాబాద్ లోని కొత్తపేట సమీపంలో చోటుచేసుకుంది. ముద్దులొలికే ఐదేళ్లపాప స్కూలకు పంపేందుకు ఉదయం తల దువ్వి పౌడరు అద్ది , బొట్టు పెట్టి , షూ వేసి ఆ చిట్టి తల్లిని చక్కగా ముస్తాబు చేసి పనికి పోయింది ఆ తల్లి , బడిలో దించాల్సిన తండ్రి తన భార్యపై కోపంతో ఆ పాపను ఆ పాపను గొంతు పిసికి చంపాడు . హైదరాబాద్ ఎల్వీనగర్‌లో శనివారం ఈ ఘోరం జరిగింది . పశ్చి మగోదావరి జిల్లా వెలగడూరుకు చెందిన దుర్గారావు ( 20 ) గంగాభవాని దంపతులు వారికి సింధు ( 07 ) , యామిని ( 05 ) పిల్లలు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు . కామినేని చౌరస్తాలోని ఓ అపార్టుమెంట్ లో దుర్గారావు వాచ్మన్ గా పనిచేస్తున్నాడు . గంగాభవాని కూడా అక్కడే ఇళ్లల్లో పని చేస్తోంది .

మద్యానికి బానిసైన దుర్గారావు . డబ్బు ఇవ్వాలని , లేదంటే ముగ్గురినీ చంపేస్తానని భార్యను బెదిరించేవాడు . శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు . శనివారం ఉదయం గంగాభవాని పిల్లలిద్దరినీ స్కూల్లో దిగబెట్ట మని భర్తకు చెప్పి పనికి వెళ్లింది . 9 . 45 గంటలకు ఆమె ఇంటికి వచ్చి చూడగా . . యామిని నిద్రపోతున్న స్థితిలో కనిపించింది . సమీపంలో ఉండే తన అన్న దుర్గారావును పిలిచి ఆరా తీయగా సింధును మాత్రమే స్కూల్‌కు తీసుకెళ్లమని బావ చెప్పినట్లు తెలిపాడు . యామినిలో చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు చెప్పారు . యామిని గొంతుపై నులిమిన గుర్తులు చూసి , గంగాభ వాని పోలీసులకు ఫిర్యాదు చేసింది . Father murdered his daughter నిందితుడు దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Articles

Back to top button