క్షుద్రపూజలు చేసి కూతుళ్ళను చంపిన తల్లిదండ్రులు, Parents killed two daughters

మదనపల్లె కని పెంచిన చేతులే దాటేసిన దారుణమిది … Parents killed two daughters క్షుద్రపూజలు చేసి ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే కొట్టి చంపేసిన ఘోర మిది . . విద్యాబుద్ధులు చెప్పి ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన దంపతులు సొంత బిడ్డలను చేతులారా కడతే ర్చిన వైనమిది ..

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ శివనగర్ లో అది వారం రాత్రి వెలుగు చూసిన ఈ దారుణానికి సంబం ధించి పోలీసులు చెప్పిన వివరాలివి .. శివనగర్లు చెందిన ఎన్ . పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తు న్నారు . ఇతని భార్య పద్మజు 4 విద్యాసంస్థ కరస్సాం డెంట్ , ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు . వీరికి అలేఖ్య ( 27 ) , సాయిదివ్య ( 22 ) పిల్లలున్నారు . వీరిలో పెద్ద కుమార్తె బోపాలో పీజీ చేస్తుండగా .. చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏటర్ రెహమాన్ మ్యూజిక్ అకాడ మీలో సంగీతం నేర్చుకుంటోంది . వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్ లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు .

ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు . ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను Parents killed two daughters శూలంతో పొడిచి చంపేశారు . తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి ఉంటే లో కొట్టి హతమార్చారు . ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు . మదన పల్లె డీఎస్పీ రవిమనోహరాచారి , సీఐ శ్రీనివాసులు , ఎస్సైలు , దిలీప్ కుమార్ , రమాదేవి . సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు .

Related Articles

Back to top button