మహిళ పై యాసిడ్ దాడి, Acid attack in Telangana

మెటుపల్లి డివిజన్ పరిధిలో నిఇబ్రహీంపట్నం మం డలంలోని . Acid attack in Telangana తిమ్మాపూర్ తండాలో స్వాతి అనే మహిళపై యాసిడ్ యాసిడ్ పోసి దుండగుడు పరారై నాడు . బాధితురాలిని మెటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . ఈ దాడి ఘటనపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేసి , సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ తో ఫోన్ లో మాట్లాడి , బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఎస్పీని కోరారు . హుటాహుటిన మెట్ పల్లి లో బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి జిల్లా ఎస్పీ సింధు శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు . ఈ బాధితురాలి భర్త అనారోగ్యంతో గత సంవత్సరం మరణించినట్లు తెలుస్తుంది . ఈమెకు మూడు సంవత్సరాసుల పాప ఉంది . దుండగుని కోసం పొలుసులు గాలింపు చర్యలు చేపట్టారు . ఈ సంఘటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఎస్పీతో మాస్టలాడి పరిస్థిని అడిగి తెలుసుకొన్నారు . బాధితురాలికి ప్రాణాపాయం ఉండకపోవచుచని , మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి పంపుతున్నట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు

Related Articles

Back to top button