గంగానదిలో భయంకరమైన చేప లభ్యం, dangerous fish found in ganga

 చేప చూడటానికి ఎంతో బాగుంటుంది . dangerous fish found in ganga దాని ప్రత్యేకతలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి . గంగానదిలోకి ఎలా వచ్చిందో ఏంటో కానీ దాని వలన మనకు ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు . ఈ చేపను సక్కర్ మౌత్ క్యాట్ పిష్ అంటారు . ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ నదిలో ఈ చేపలుంటాయి . అలాంటి ఈ చేప వారణాసిలోని గంగానదిలో కనిపించి , అందర్నీ ఆశ్చర్యపరిచింది . సైంటిస్టులు దీనిపై షాకింగ్ విషయాలు చెబుతున్నారు .

 ఈ వింత చేపను వారణాసిలోని రాంనగర్‌లో ఉన్న గంగానదిలో కనుగొన్నారు . ఇది చిత్రంగా ఉండటంతో ఏం చేవ అని సైంటిస్టులను అడిగారు . దీన్ని చూడగానే సైంటిస్టులు ఉలిక్కిపడ్డారు . వామ్మో ఇది గంగానదిలో ఉందా డేంజరే . ఇది మాంసం తినే చేప . ఇది ఏ నీటిలో ఉంటే , అక్కడి ప్రాణులకు ప్రమాదమే అని చెప్పారు . సహజంగా నదుల లోతుల్లో చాలా చిత్రమైన జీవులుంటాయి . ఐతే గంగా నదిలో డాల్ఫిన్లను కాపాడేందుకు ప్రత్యేక గంగా గార్డులు పనిచేస్తున్నారు . ఈ చేప వల్ల డాల్ఫిన్లకు ప్రమాదకరం అంటున్నారు . ఇలాంటి చేపలు ఇండియాలోకి వస్తే , అన్ని నదుల్లో జీవులకూ డేంజరే అంటున్నారు .

ఈ చేపకు ఉండే నోరు ప్రత్యేకంగా ఉంటుంది . డాల్ఫిన్ల రక్షణ ప్రాంతంలో ఇలాంటి చేప కనిపించడం ఇది రెండోసారి అని నమామీ గంగా ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ప్రహరి దర్శన్ నిషాద్ తెలిపారు . ఈ చేపకు ఉండే నోరు ప్రత్యేకంగా ఉంటుంది . డాల్ఫిన్ల రక్షణ ప్రాంతంలో ఇలాంటి చేప కనిపించడం ఇది రెండోసారి అని నమామీ గంగా ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ప్రహరి దర్శన్ నిషాద్ తెలిపారు . మొదటిసారి కనిపించిన చేప బంగారు రంగులో ఉందని వివరించారు . దాన్ని ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వారు కనిపెట్టారు . మొదటిసారి కనిపించిన చేప బంగారు రంగులో ఉందని వివరించారు . దాన్ని ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వారు కనిపెట్టారు . రెండు చేపలు కనిపించాయంటే ఇంకా చాలా చేపలు ఇలాంటివి ఉండే ఉంటాయనే టెన్షన్ మొదలైంది .

dangerous fish found in ganga ::

 ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఇతర చేపలు , పర్యావరణాన్ని నాశనం చేస్తాయంటున్నారు . గంగానదిలో ఎవరికైనా ఇలాంటి చేపలు దొరికితే , ఎట్టి పరిస్థితుల్లో వాటిని తిరిగి నదిలో వదలొద్దంటున్నారు . సక్కర్ మౌత్ క్యాన్లు చాలా రంగుల్లో ఉంటాయట . అసలు ఇవి అమెజాన్ నది నుంచి … గంగా నదిలోకి ఎలా వస్తున్నాయన్నది తేలాల్సిన మిస్టరీ . సక్కర్ మౌత్ క్యాట్ ఫిషు చాలా రంగుల్లో ఉంటాయట . అసలు ఇవి అమెజాన్ నది నుంచి గంగా నదిలోకి ఎలా వస్తున్నాయన్నది తేలాల్సిన మిస్టరీ . సక్కర్ మౌత్ క్యాట్ ఫిన్లు చాలా రంగుల్లో ఉంటాయట .

 ఈ చేపలు ఉన్న చోట మరే చేపలూ పెరగవంటున్నారు సైంటిస్టులు . రోజూ మిగతా చేపలు , జీవుల్ని ఇవి తినేస్తాంటున్నారు . ఈ చేపలు ఫలానాది మాత్రమే తినాలని అనుకోవట . ఎందుకంటే వీటికి రుచి తెలియదట . అందువల్ల ఇవి ఏ జీవి కనిపించినా కసక్కున కొరికి తింటాయంటున్నారు . ఈ చేపలు ఉన్న చోట మరే చేపలూ పెరగవంటున్నారు . సైంటిస్టులు . రోజూ మిగతా చేపలు , జీవుల్ని ఇవి తినేస్తాంటున్నారు . ఈ చేపలు ఫలానాది మాత్రమే తినాలని అనుకోవట . ఎందుకంటే వీటికి రుచి తెలియదట . అందువల్ల ఇవి ఏ జీవి కనిపించినా కొరికి తింటాయంటున్నారు .

Related Articles

Back to top button