యువతిపై హత్యాచారం చేసి నాలుక కోసేసారు, girl raped in UP

 నిర్భయ ఘటన తరహాలో యూపీలో ఘోర సంఘటన, మరో యువతిపై నలుగురు హత్యాచారం. girl raped in UP .. నాలుక కత్తిరింపు. రాత్రి నుంచి తెల్లవారేదాకా యువతి పై కండక్టర్ , డ్రైవర్  అత్యాచారం .

 న్యూఢిల్లీ , సెప్టెంబరు 27. రోడ్డు మీద కదులు తున్న బస్సు . అందులో యువతిపై ముష్కరుల దారుణకాండ . ఇష్టం వచ్చినట్లు కొడుతూ … పైశాచి కానందం పొందుతూ కొనసాగిన ఘోర అత్యాచా రకాండ !! 2012 లో ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపిస్తూ మరో ఘోరం జరిగింది ! మహిళలపై నేరా లకు పాల్పడిన వారి ఫొటోలను గోడల పై అతికి స్తామని ఇటీవల ప్రకటించిన యూపీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది . కదులుతున్న బస్సులో దుండగులు మహిళపై రాత్రంతా పలుమార్లు అత్యాచారం చేసి , తెల్లవారుజామున బస్సులోంచి ఆమెను తోసేశారు . ఈ ఘోరానికి పాల్పడింది . విదుల్లో ఉన్న డ్రైవర్ , కండక్టరే కావడమే దిగ్భ్రాంతికరం .

girl raped in UP ::

 బాధితురాలి స్వస్థలం మీరట్ జిల్లా సర్దనా పట్టణు . శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు బైసాలి బస్టాప్ లో ఆమె బస్సు ఎక్కింది . కొద్ది సేపటికి బస్సులోని కొద్దిమంది దిగిపోయారు . ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపిన డ్రైవర్ , కుడక్టర్ ఆమెకు మత్తుమం దు కలిపిన కూల్ డ్రింకను ఆఫర్ చేశారు . అది తాగిన కొద్ది సేపటికే ఆమె స్పృహ కోల్పోయింది . అనంతరం ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు . తెల్లవార్లూ తమ దాష్టీకాన్ని కొనసాగించారు . శనివారం తెల్లవారుజామున మీరట్లో ఓ చోట ఒళ్లంతా గాయాలతో స్పృహ కోల్పోయిన స్థితిలో బాధితురాలిని పోలీసులు గుర్తించా రు . ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు . నిందితుల కోసం వేట కొనసా గిస్తున్నారు . సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్త సాగుతోంది . ఈ నెలలో ఇలాంటి ఘటన యూపీలో మూడోది . కాగా , యూపీలోనే జరిగిన మరో ఘటనలో 19 ఏళ్ల యువతిపై నలుగురు అత్యాచారం చేశారు . అంతటితో ఆగక ఆమె నాలుకను పదు నైన ఆయుదంతో కోసి నరకం చూపారు . ప్రస్తుతం అలీగఢ్ లోని ఆస్పత్రిలో ఆమె చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది . బాధితురాలు హా రస్ అనే ప్రాంతానికి చెందిన యువతి . తల్లితో కలిసి పొలానికి వెళ్లి కనిపించకుండా పోయింది . సందీప్ , రాము , లవ్ కు శ్ , రవి అనే యువకులను నిందితులుగా గుర్తించారు .

Related Articles

Back to top button