తెలుగు హీరోయిన్ కు కరోనా, Telugu heroine tests Corona positive

Telugu heroine tests Corona positive , ఎంపి సుమలతకు వైరస్ సోకింది. కర్ణాటకలోని మాండ్య ఎంపి , చలనచిత్ర నటి సుమలతకు కరోనా సోకింది . ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది . దీనితో శనివారం నుంచే ఆమె వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లారు .

 స్వల్పంగా తలనొప్పి , గొంతునొప్పి వంటివి రావడంతో ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే సోమవారం పాజిటివ్ గా వచ్చాయి . లోకసభ నియోజక వర్గంలో ప్రతి రోజూ జరిగే కార్యక్రమాల్లో పాల్గొం టున్నందున వచ్చినట్లుగా భావిస్తున్నట్లు సుమ లత వెల్లడించారు . Telugu heroine tests Corona positive వైద్యుల సలహా మేరకు తాను ప్రస్తుతం చికిత్సలో ఉన్నానని , హోం క్వారంబైలో కొనసాగుతానని ఆమె చెప్పారు . ప్రజల ఆశీస్సులు , తనకున్న నిరోధకశక్తి ప్రభా వంతో సత్వరమే కోలుకోగలనని సుమలత వెల్లడించారు .

 మరో హాలీవుడ్ నటుడు మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని వణికిస్తోన్న వైరస్ కరోనా . ప్రస్తుతం ఈ వైరస్ అనేక మంది వెంటాడు తోంది . కొందరి ప్రాణాల్ని కూడా బలితీసు కుంటుంది . ముఖ్యంగా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ఈ వైరస్ బారివడిన విషయం విదితమే . పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు . ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజలు ఈ కరోనా కారణంగా కన్నుమూశారు .

 తాజాగా హాలీవుడ్ నటుడు నిక్ కారైరో కరోనా కారణంగా కన్నుమూశారు . వైరస్ తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఆయన ప్రాణాలు విడిచారు . 41 యేళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో కరోనా బారినపడ్డారు . దీంతో లాస్ ఏంజిల్స్  లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నారు . ఈ క్రమంలో గత నెల అతని కుడికాలిలో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయన కాలును కూడా తొలగించారు . తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు . కరోనా వల్ల ఇప్పటికే హాలీవుడ్ కు చెందిన అనేక మంది నటులు చనిపోయారు . ఇటు బాలీవుడ్లో కూడా కరోనా కలకలం రేపింది . ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనాతో మృతి చెందిన విషయం విదితమే .

Related Articles

Back to top button