సీఎం కేసిఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేక, Revanth reddy letter to KCR

కరోనా వైరస్ వల్ల తెలంగాణలో మరణాలు పెరిగిపతుండటంతో ఎంతో కలవరపెట్టింది . కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు Revanth reddy letter to KCR టీపీసీసీ కార్యనిహక అధ్యక్షుడు , మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో కరోనాఆందోళన వ్యక్తం చేశారు .

 కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అసరం ఉందని అభిప్రాయపడ్డారు . ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇది సరైన పని కాదని ఎత్తి చూపడం లేదన్నారు .

 సామాజిక దూరం పాటించమని చెబుతూనే మరోపక్క ఫార్మాసిటీ భూసేకరణకు రంగారెడ్డి జిల్లా మేడిపల్లి నానక్ రాంగూడ గ్రామ పరిధిలో రెవెన్యూ అధికారులు నోటీవసులు జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు . ఏప్రిల్ 3న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించడం సరైన నిర్ణయం కాదు . సభలు , సమావేశాలు నిర్వహిస్తే ప్రజలు గుంపు గా ఒక దగ్గరకు చేరే ప్రమాదం ఉంది .ఈ సమయంలో ఇలాంటి చర్య సరైంది కాదు అని Revanth reddy letter to KCR తన లేఖలో పేర్కొన్నారు .

 ప్రజా ప్రతినిధులు , అఖిలభారత సర్వీసులు అధికారులు , ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని స్వాగతిస్తున్నామని , కానీ చిరుద్యోగులు నాలుగోతరగతి , అవుట్ సోర్స్ కాంట్రాక్టు ఉద్యోగుల్లో జీతాలు కోత విధించడం సరైంది  కాదని రేవంత్ తెలిపారు .

 వైద్య , పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించాఆ విధులు నిర్వహిస్తున్నారు . వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి , జీతాల్లో కోత పెట్టడం వారి నిబద్ధతను తక్కువ చేయడమమే అవుతుందన్నారు . ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకున్న నిర్ణయాలపై మరోమారు సమీక్షించాలని కోరుతున్నాను అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు .

Related Articles

Back to top button