తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తునాయన్న వార్తపై స్పందించిన DGP, TS DGP response

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని TS DGP response మహేందర్‌ రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు .

కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటు న్నాయన్న వార్తలు అవాస్తవమని తెలిపారు . తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని , ఆ అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు .

కాగా , హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్ కొనసాగుతోందని , ఈ క్రమంలో దోమలగూడ , బౌద్ధనగర్ , సికింద్రాబాద్ , చందాన గర్ , కోకాపేట , మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారన్నారు .

ముఖ్యంగా ఆశావర్కర్లు , ఎఎన్ఎలు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారన్నారు . ఇదిలావుండగా రాష్ట్రంలోకరోనా వేగంగా విస్తరిస్తోందని , శుక్రవారం 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు .

Recent Posts::

Related Articles

Back to top button