పీఎం కిసాన్ 2 వేలు ఇల చెక్ చేసుకోండి, Check your PM KISAN money

రూ .2 వేలు వచ్చాయో ? లేదో ? ఇలా తెలుసుకోండి పీఎం కిసాన్ కింద రూ .2 వేలు డిపాజిట్ అయ్యాయో ? లేదో ? సులభంగా తెలుసుకోవచ్చు . pmkisan.gov.in లోకి వెళ్లగానే కుడి పక్కన బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది . దాన్ని క్లిక్ చేసి ఆధార్ నెంబర్ , మొబైల్ నెంబర్ , బ్యాంకు ఖాతా నెంబర్ .. ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని ఎంటర్ చేయాలి . ఇప్పటి వరకు మీకు 6 విడతల డబ్బులు వచ్చినట్లు చూపిస్తుంది . రేపు డబ్బులు వచ్చిన తర్వాత ఏడో విడత ట్రాన్స్ ఫర్ వివరాలు కనిపిస్తాయి .

Related Articles

Back to top button